BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/politics_latestnews/businessa1425aa3-6377-4285-9c9e-8cee948d2671-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/politics_latestnews/businessa1425aa3-6377-4285-9c9e-8cee948d2671-415x250-IndiaHerald.jpgకొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునేవారికి .. వ్యాపారంలో లో నష్టపోయిన పారిశ్రామిక వేత్తలు తిరిగి వ్యాపారాన్ని ట్రాక్లోకి తీసుకురావడానికి ..చిన్న, మధ్య తరగతి ఎంటర్ ప్రైజెస్ నిర్వహించే వారి కోసం మహతి కంపెనీ మారథాన్ పేరుతో ఓ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఈ మారథాన్ ఈవెంట్ లోnew business{#}mahathi;Eventకొత్త వ్యాపారం స్టార్ట్ చేసే వారికి గుడ్ న్యూస్కొత్త వ్యాపారం స్టార్ట్ చేసే వారికి గుడ్ న్యూస్new business{#}mahathi;EventSun, 01 Aug 2021 17:11:00 GMT కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునేవారికి .. వ్యాపారంలో లో నష్టపోయిన పారిశ్రామిక వేత్తలు తిరిగి వ్యాపారాన్ని ట్రాక్లోకి తీసుకురావడానికి ..చిన్న, మధ్య తరగతి ఎంటర్ ప్రైజెస్ నిర్వహించే వారి కోసం మహతి కంపెనీ మారథాన్ పేరుతో ఓ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఈ మారథాన్ ఈవెంట్ లో 500 ల కు పైగా కంపెనీల ప్రతినిధులతో వ్యక్తిగతంగా సంభాషించవచ్చు. తమ వ్యాపారాలను ప్రదర్శించవచ్చు. అంతే కాకుండా ఇతరుల వ్యాపారులను ప్రోత్సహించవచ్చు. రెండు రోజులపాటు ఈ నెట్వర్కింగ్ ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ నెల... అంటే ఆగస్టు 6, 7 తేదీల్లో హైటెక్ సిటీ లోని నోవెటల్ హోటల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఆగస్ట్ 21 వ తేదీన కూడా ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నవారు రూ.3999 చెల్లించాల్సి ఉంటుంది.




రామ్ చరణ్, రానా ల స్నేహబంధం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>