PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ind-usac4424020-a930-483a-9245-14456f9a1a56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ind-usac4424020-a930-483a-9245-14456f9a1a56-415x250-IndiaHerald.jpg అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌త సంత‌తికి చెందిన వారికి మంచి స్థానం ఉంది. నూత‌నంగా ఏర్ప‌డిన‌ జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్ర‌భుత్వంలో భార‌త సంత‌తి వారికి ఆది నుంచే ప్ర‌త్యేక స్థానం ఉటుఊ వ‌స్తోంది. అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా భార‌త సంతత‌కి చెందిన క‌మ‌ల హ్యారీస్‌ను ఎంపిక చేశారు. ఇలా అనేక ర‌కాలుగా అమెరిక‌న్ ఇండియ‌న్స్ చాలా మంది అగ్ర రాజ్యానా ఉన్నత ప‌ద‌వులు పొంది ఉన్నారు. ఇక తాజాగా మరో భారతీయ అమెరికన్‌ను ఉన్నత పదవికి నామినేట్‌ చేసిందిజో బైడెన్‌ ప్రభుత్వం. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ‌కు సంబంధించిind-usa{#}barack obama;Islamic countries;INTERNATIONAL;AdiNarayanaReddy;House;School;American Samoa;Governmentజోబైడెన్‌ ప్ర‌భుత్వంలో భార‌తీయ‌ అమెరిక‌న్‌..జోబైడెన్‌ ప్ర‌భుత్వంలో భార‌తీయ‌ అమెరిక‌న్‌..ind-usa{#}barack obama;Islamic countries;INTERNATIONAL;AdiNarayanaReddy;House;School;American Samoa;GovernmentSun, 01 Aug 2021 08:34:10 GMT  అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌త సంత‌తికి చెందిన వారికి మంచి స్థానం ఉంది. నూత‌నంగా ఏర్ప‌డిన‌ జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్ర‌భుత్వంలో భార‌త సంత‌తి వారికి ఆది నుంచే ప్ర‌త్యేక స్థానం ఉటుఊ వ‌స్తోంది. అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా భార‌త సంతత‌కి చెందిన క‌మ‌ల హ్యారీస్‌ను ఎంపిక చేశారు.  ఇలా అనేక ర‌కాలుగా అమెరిక‌న్ ఇండియ‌న్స్ చాలా మంది అగ్ర రాజ్యానా ఉన్నత ప‌ద‌వులు పొంది ఉన్నారు.

 
ఇక తాజాగా మరో భారతీయ అమెరికన్‌ను ఉన్నత పదవికి నామినేట్‌ చేసిందిజో బైడెన్‌ ప్రభుత్వం. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ‌కు సంబంధించిన అంబాసిడర్‌-ఎట్‌-లార్జ్‌ పదవికి భార‌తీయ సంత‌తికి చెందిన రషద్‌ హుస్సేన్‌ను దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారని వైట్‌ హౌస్ ప్ర‌క‌ట‌న చేసింది. అంబాసిడర్‌-ఎట్‌-లార్జ్‌ పదవిలో ఉన్న వారు అమెరికా తరఫున కేవలం ఒక దేశానికే రాయబారిగా  కాకుండా పలు దేశాలకు, వేర్వేరు బాధ్యతల్లో రాయబారిగా, అవసరమైతే మంత్రిగా వ్యవహరిస్తారు కూడా. ఐక్యరాజ్యసమితి, యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ)ల్లో అమెరికా తరఫున అంతర్జాతీయ చర్చల్లో పాల్గొంటారు ఈ ప‌దిలో ఉన్న‌వారు.



ఈ విధంగా ఓ ఉన్నత పదవికి  ఒక ముస్లింను అమెరికా నామినేట్‌ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా మండలిలో పార్ట్‌నర్‌షిప్స్, గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు ర‌ష‌ద్ హుస్సేన్ . అదేవిధంగా ఐక్యరాజ్య సమితి, విదేశీ ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థల్లోనూ ఆయ‌న పని చేశారు.  ఒబామా పాల‌నా స‌మ‌యంలో అడ్మినిస్ట్రేషన్‌లో చేరడానికి ముందు ఆరో సర్క్యూట్ యూఎస్‌ అప్పీల్స్ డామన్ కీత్‌కు జ్యుడీషియల్ లా క్లర్క్‌గా పనిచేశాడు హుస్సేన్‌.



ఒబామా-బిడెన్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ కౌన్సెల్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. రష‌ద్‌ హుస్సేన్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరబిక్, ఇస్లామిక్ అధ్యయనాలు చేసి మాస్టర్స్ డిగ్రీని తీసుకున్నారు. అయితే జో బైడెన్‌ ప్రభుత్వం అన్ని మతాల వారి విశ్వాసాలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈ విధ‌మైన చ‌ర్య‌లే నిదర్శనమని వైట్‌ హౌస్ ప్ర‌క‌టించింది. ఈ విధంగా అగ్ర‌రాజ్యానా త‌మ దేశానికి చెందిన సంత‌తి వాళ్లు మంచి స్థాయిలో ఉండ‌డం ప‌ట్ల భార‌తీయులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దీని ద్వారా ఇరు దేశాల మ‌ధ్య మంచి మితృత్వం కూడా కొన‌సాగుతుంద‌ని భావిస్తున్నారు.





రజత పతాక విజేత పై మాధవన్ సంచలన కామెంట్స్..!

హైదరాబాద్ మీదుగా ఇంత డ్రగ్స్ రవాణా అవుతుందా..?

సడన్ గా రానా యూఎస్ ట్రిప్.. . అందుకోసమేనా ?

ఫ్రెండ్షిప్‌ డే : నితీశ్‌, లాలూ.. స్నేహ శత్రువులు..!

హ్యాపీ బర్త్ డే : ఝుమ్మంది సొట్టబుగ్గల సుందరి..!

స్మరణ: కోలీవుడ్ స్టార్ వివేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

సీఎం డేరింగ్ డెసిషన్.. రేపటినుంచే స్కూల్స్

ఆగష్టు 1: చరిత్రలో ఈనాటి ముఖ్య సంఘటనలు..

ముస్లిం మహిళల ఆత్మగౌరవం నిలబడింది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>