BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/anagani-sathyaprasad-letter-to-cm-jagan439c4232-055e-492a-a71b-61946f35f284-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/anagani-sathyaprasad-letter-to-cm-jagan439c4232-055e-492a-a71b-61946f35f284-415x250-IndiaHerald.jpgబీసీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు పై సీఎం జగన్ కు టిడిపి నేత అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో గత రెండేళ్లుగా ప్రభుత్వం బిసి ల పై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. నిధుల మళ్లింపు పథకంతో బీసీలకు నయవంచన జరుగుతుందని... మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో బిసి కార్పొరేషన్ నుండి 18,050 కోట్లు మళ్ళించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల నిధుల మళ్లింపు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 2019-20 లో 15 వేల కోట్లు కేటాయించి 10,478 వేల కోట్లు మళ్లించారని ఆరోపించారుAnagani sathyaprasad{#}ANAGANI SATYA PRASAD;Backward Classes;Letter;CM;TDP;Governmentసీఎం జగన్ కు అనగాని బహిరంగ లేఖ.. !సీఎం జగన్ కు అనగాని బహిరంగ లేఖ.. !Anagani sathyaprasad{#}ANAGANI SATYA PRASAD;Backward Classes;Letter;CM;TDP;GovernmentSun, 01 Aug 2021 14:26:00 GMTబీసీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు పై సీఎం జగన్ కు టిడిపి నేత అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో గత రెండేళ్లుగా ప్రభుత్వం బిసి ల పై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. నిధుల మళ్లింపు పథకంతో బీసీలకు నయవంచన జరుగుతుందని... మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో బిసి కార్పొరేషన్ నుండి 18,050 కోట్లు మళ్ళించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల నిధుల మళ్లింపు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 2019-20 లో 15 వేల కోట్లు కేటాయించి 10,478 వేల కోట్లు మళ్లించారని ఆరోపించారు.

2020-21 లో 23 వేల కోట్లు మళ్ళించారు. రెండువేల 21-22 లో 25వేల కోట్లు మళ్ళించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక మిగిలిన సొమ్ము అధిక భాగం కూడా పత్రికా ప్రకటనలకే సరిపోయిందని అన్నారు. బిసి కార్పొరేషన్ నుండి రెండేళ్లలో ఒక రుణం కూడా ఇవ్వక పోవడం అనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 45 వేల కాపు కార్పొరేషన్ రుణాలు రద్దు చేయడం వాస్తవం కాదా  అని నిలదీశారు. బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ నిర్వీర్యం చేశారని... టిడిపి హయాంలో బీసీలను యజమానులను చేస్తే మీరు బిచ్చగల్లుగా మార్చాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


గర్భిణుల విషయంలో ఏపీ మరో రికార్డ్ !

బుల్లి పిట్ట : హైదరబాద్ వాసులకు ఉచిత వైఫై సేవలు..

వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ మాజీ మంత్రి చెక్ ?

అమరావతి ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు మరో ఏడాది

మ‌న క‌ర్మ ఇలా కాలిందేంటి బ్ర‌ద‌ర్‌.. వైసీపీ నేత‌ల గుస‌గుస‌...!

అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..!

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు పొగ పెడుతున్నారా... జ‌గ‌న్ వ్యూహ‌మేంటి...?

పెగాసస్ స్పైవేర్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ

ఏపీ నార్త్‌కు కొత్త ఎమ్మెల్యే వ‌చ్చేశాడు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>