Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/kishan-reddy6dd4be04-72b3-42c0-a6dd-8df167e3108d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/kishan-reddy6dd4be04-72b3-42c0-a6dd-8df167e3108d-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయ విషయాలలో చర్చ జరుగుతున్న కీలక అంశాలలో కొందరు వైసీపీ నేతల వ్యవహార శైలి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు సీక్రెట్ గా ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ నేతలను కలిసి అంతే సీక్రెట్ గా తిరిగి రాష్ట్రానికి రావడం చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ అయిన కోన రఘుపతి ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డితోపాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. Kishan reddy{#}KONA RAGHUPATHI;CM;Minister;G Kishan Reddy;Parliament;Delhi;Bharatiya Janata Party;Andhra Pradesh;News;Party;YCP;central governmentకిషన్ రెడ్డిని సీక్రెట్ గా కలిసిన ఏపీ మంత్రులు?కిషన్ రెడ్డిని సీక్రెట్ గా కలిసిన ఏపీ మంత్రులు?Kishan reddy{#}KONA RAGHUPATHI;CM;Minister;G Kishan Reddy;Parliament;Delhi;Bharatiya Janata Party;Andhra Pradesh;News;Party;YCP;central governmentSun, 01 Aug 2021 22:57:00 GMTఏపీ రాజకీయ విషయాలలో చర్చ జరుగుతున్న కీలక అంశాలలో కొందరు వైసీపీ నేతల వ్యవహార శైలి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు సీక్రెట్ గా ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ నేతలను కలిసి అంతే సీక్రెట్ గా తిరిగి రాష్ట్రానికి రావడం చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ అయిన కోన రఘుపతి ఢిల్లీ వెళ్లారు. ఆయన  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డితోపాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసి వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి వైసీపీ ఎంపీలు అందరూ ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం. మరి, ఇటువంటి సమయంలో రఘుపతి ఒక్కరే కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డిని కలవడంలోదాగి ఉన్న  విషయం ఏమిటనే చర్చ జరుగుతుంది. నిజంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడడానికే వెళ్లినట్లయితే అక్కడే ఉన్న ఎంపీలను కూడా తీసుకువెళ్ళాలి కదా అనే సందేహం అందరిలో మొదలుయింది. అంతేకాకుండా ఆయన కేంద్ర మంత్రిని కలిసిన విషయం కూడా ఎవ్వరికీ తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచారు. కిషన్ రెడ్డి యొక్క పీ ఆర్ టీమ్ ఫొటోను విడుదల చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. లేదంటే గోప్యం గానే ఉండేడట .

ఈయన మాత్రమే కాకుండా మరికొందరు వైసీపీ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికార పార్టీ బీజేపీ పెద్దలను కలుస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ మధ్య మంత్రి బొత్స సత్యన్నారాయణ కూడా ఇలాగే ఢిల్లీ వెళ్లి తాను అనుకున్న వారందరినీ కలిసి వచ్చినట్లు సమాచారం. మీడియాకు కూడా తెలియకుండా వెళ్లి కలవాల్సిన అవసరం ఏమిటన్న విషయం పై చర్చ జరుగుతున్నది వైసీపీలోనూ ఈవిధమైన చర్చ సాగుతున్నట్లు సమాచారం అందింది.

మరి, ఇలా వీళ్లందరూ గోప్యంగా వెళ్లి బీజేపీ నేతలను కలిసి రావడం ఏంటనే ప్రశ్న అయితే వస్తుంది. పార్టీ హై కమాండ్ కు తెలిసి వెళ్తున్నారా? సొంతంగానే ఎవరికీ వారే వెళ్లివస్తున్నారా? అన్నది మరో తెలియాల్సి ఉంది.  దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.



ఆసక్తికర విషయాలు చర్చించిన తెలంగాణ మంత్రి మండలి?

ఆసక్తి రేపుతున్న అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ జీవితం?

బండి సంజయ్ కు అడ్డుపడుతున్న ఆ కేంద్ర మంత్రి?

కెసిఆర్ కు సలహా ఇచ్చిన ఐజీ?

అమాయక గిరిజనుల పై ఉపా అస్త్రం.. మూడేళ్లలో ఇన్ని కేసులా..?

ఆంధ్ర ఇంటర్మీడియట్ విద్యలో కొత్త అధ్యాయం.. అక్రమ ఆఫ్ లైన్ ప్రవేశాలకు చెక్..

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ బేబి ?

ఆ పోలీస్ స్టేషన్ లో దారుణం.. పోలీసుల నిర్వాకంతో ఆ యువకుడు బలయ్యాడా..?

వెలుగులోకి మరో పోర్న్ రాకెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>