PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-18b8d880-f535-4e6c-9d39-bdf162eef741-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-18b8d880-f535-4e6c-9d39-bdf162eef741-415x250-IndiaHerald.jpgఅభ్యర్థుల గెలుపు ఓటములను వారు శాసించారు. హుజురాబాద్ లో కూడా ఈ సంఖ్య పెరిగితే రికార్డు అవుతుందని వారు తెలియజేశారు. వీరితో పాటుగా ఉపాధి హామీలో పని చేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో వారు మమ్మల్ని అన్యాయంగా తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో హుజురాబాద్ బరిలో పోటీ చేస్తామని వారు హెచ్చరించారు. వీరికి తోడుగా బీసీ సంక్షేమ సంఘం ఆర్.కృష్ణయ్య వీరికి మద్దతు ప్రకటించారు.Political {#}Warangal;Backward Classes;advertisement;Parliment;Huzurabad;Parliament;Turmeric;Governmentహుజురాబాద్ బరిలో ఊరుకు పదిమంది..?హుజురాబాద్ బరిలో ఊరుకు పదిమంది..?Political {#}Warangal;Backward Classes;advertisement;Parliment;Huzurabad;Parliament;Turmeric;GovernmentSun, 01 Aug 2021 09:05:00 GMTహుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం అంటూ  ప్రభుత్వానికి వివిధ సంఘాల నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కుల సంఘాల నేతలు వరంగల్ కు చెందినటువంటి ఎంపీటీసీలు, తమ సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా  మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల అయినటువంటి ప్రజలు  ఊరికి 10 మంది పోటీ చేస్తామన్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక  ఎటు దారి తీస్తుందో చూడాలి. ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తే ఈవీఎంలు పని చేయవు.

 దీని ద్వారా బ్యాలెట్ విధానాన్ని  అమలు చేయవలసి వస్తుంది. ప్రకటనలు జారీ చేసిన అటువంటి వ్యక్తులు  నామినేషన్లు వేసే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందా.. లేదా వారిని బుజ్జగిస్తుందా అనేది  చూడాలి. చాలా ఏళ్ల నుంచి  మిడ్ మానేరు ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతు న్నటువంటి గ్రామాల ప్రజలు వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. అయినా వారి సమస్యలను ప్రభుత్వం పట్టించు కోవడం లేదని తమ సమస్యలు పరిష్కరించకపోతే హుజురాబాద్ లో ఊరికి 10 మంది పోటీ చేస్తామని, మొత్తం 120 మంది వరకు బరిలో ఉంటామని వారు తెలియజేశారు. సర్కారు తీరుపై వారు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు 5 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించిన టువంటి  ప్రభుత్వం ఇప్పటికి కూడా అమలు చేయలేదని, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. లేనిపక్షంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో నిలబడి నిజామాబాద్ పసుపు రైతుల తరహాలో సమస్యలు ప్రపంచానికి చాటుతాం అన్నారు. 2019లో  జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ తో నిజామాబాద్ పార్లమెంటు పోటీలో 175 మంది పసుపు రైతులు పోటీకి దిగారు.

అప్పటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల గెలుపు ఓటములను వారు శాసించారు. హుజురాబాద్ లో కూడా ఈ సంఖ్య పెరిగితే రికార్డు అవుతుందని వారు తెలియజేశారు. వీరితో పాటుగా  ఉపాధి హామీలో పని చేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో వారు మమ్మల్ని అన్యాయంగా తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తక్షణమే విధుల్లోకి   తీసుకోవాలని లేనిపక్షంలో హుజురాబాద్ బరిలో పోటీ చేస్తామని వారు హెచ్చరించారు. వీరికి తోడుగా బీసీ సంక్షేమ సంఘం ఆర్.కృష్ణయ్య వీరికి మద్దతు ప్రకటించారు.



రజత పతాక విజేత పై మాధవన్ సంచలన కామెంట్స్..!

జోబైడెన్‌ ప్ర‌భుత్వంలో భార‌తీయ‌ అమెరిక‌న్‌..

ఫ్రెండ్షిప్‌ డే : నితీశ్‌, లాలూ.. స్నేహ శత్రువులు..!

స్మరణ: కోలీవుడ్ స్టార్ వివేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

సీఎం డేరింగ్ డెసిషన్.. రేపటినుంచే స్కూల్స్

ముస్లిం మహిళల ఆత్మగౌరవం నిలబడింది..!

మాన్సాస్‌లో ట్విస్ట్‌లు..ఎంతదూరం తీసుకెళ్తారో?

ఉద్యోగులకు ఒకేసారి.. రెండు శుభవార్తలు చెప్పిన జగన్..!

ఈ పూలతో రోగాలాన్ని మాయం.. సంపూర్ణ ఆరోగ్యం ఖాయం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>