MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-babuc90c0360-28b8-455a-a30f-8f729a6bbee9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-babuc90c0360-28b8-455a-a30f-8f729a6bbee9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. తండ్రి వారసత్వంతో హీరో కావలసిన ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రామ నాయుడు సంబంధించిన సురేష్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ ని చాలాకాలం నుంచి తన భుజాలపై మోస్తూ అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆయన ఖాతాలో ఉన్న హిట్స్ చూస్తే సినిమా రంగంలో ఆయనకు ఉన్న అభిరుచి తెలిసిపోతుంది. దాదాపు ఆయన నిర్మించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్. బయట ఎక్కువగా ఓపెన్ అవ్వని సురేష్ బాబు ఉ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి స్పందించడం ఆసక్తిProducer D Suresh Babu affairs;{#}Husband;Daggubati Venkateswara Rao;college;Suresh;marriage;CBN;Smart phone;Chitram;Tamil;Cinema;Father;Venkatesh;Telugu;Heroఆ రోజుల్లోనే సురేష్ బాబు ఎఫైర్స్... అసలు విషయం ఏంటంటే ?ఆ రోజుల్లోనే సురేష్ బాబు ఎఫైర్స్... అసలు విషయం ఏంటంటే ?Producer D Suresh Babu affairs;{#}Husband;Daggubati Venkateswara Rao;college;Suresh;marriage;CBN;Smart phone;Chitram;Tamil;Cinema;Father;Venkatesh;Telugu;HeroSun, 01 Aug 2021 10:00:00 GMTటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. తండ్రి వారసత్వంతో హీరో కావలసిన ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రామ నాయుడు సంబంధించిన సురేష్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ ని చాలాకాలం నుంచి తన భుజాలపై మోస్తూ అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆయన ఖాతాలో ఉన్న హిట్స్ చూస్తే సినిమా రంగంలో ఆయనకు ఉన్న అభిరుచి తెలిసిపోతుంది. దాదాపు ఆయన నిర్మించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్. బయట ఎక్కువగా ఓపెన్ అవ్వని సురేష్ బాబు ఉ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి స్పందించడం ఆసక్తికరంగా మారింది.

తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ "అసురన్" తెలుగు రీమేక్ "నారప్ప"ను సురేష్ బాబు నిర్మించారు. వెంకటేష్ హీరో నటించిన చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో ప్రమోషన్ లో భాగంగా ఫోన్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు సురేష్ బాబు. అందులో భాగంగానే తన అఫైర్స్ గురించి వ్యాఖ్యానించారు. ముందుగా రామనాయుడు మిమ్మల్ని హీరో చేయాలని అనుకున్నారట కదా? అనే ప్రశ్నకు తనకు ఆసక్తి లేదని సమాధానం ఇచ్చారు.

అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చూసి కొన్నింటిని దరి చేరనివ్వకూడదు అని ముందుగానే గిరిగీసుకుని కూర్చున్నారట. తన పిన్ని భర్త తాగుడుకు బానిసవ్వడం వల్ల జీవితం నాశనం చేసుకున్నాడు అని అన్నారు. కాలేజీ రోజుల్లోనే ఎన్ని అవకాశాలు ఉన్నా తాను ఎవరితోనూ ఎఫైర్స్ పెట్టుకోలేదు అని అన్నారు. దానికి కారణం ఏంటని ప్రశ్నించగా జీవితంలో పెళ్లి అవుతుంది కదా... ఒకవేళ తనకు వచ్చే భార్యకు తనలాగే వేరే వాళ్ళతో ఎఫైర్ ఉంటే తట్టుగోగలితేనే అలా చేయాలని అనుకున్నాను. అందుకే ఎఫైర్స్ జోలికి వెళ్లలేదు అని స్పష్టం చేశారు. ఇక సురేష్ బాబు చేతిలో మరికొన్ని భారీ బడ్జెట్ మూవీస్ తో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి.





ఇదే ఆచార్య లో అసలు మైనస్.. అందుకే!!

స్నేహానికి నిర్వచనం నయన్.. త్రిష..

హిట్‌.. ప్లాఫ్‌లు వద్దు : స్నేహమేరా జీవితం !

చిరు సినిమా కు బాబీ ఆ సినిమా టచ్ ఇస్తాడట!!

రామ్ చరణ్ మూవీలో కేరళ స్టార్ హీరో ?

మోహన్ బాబుపై చెప్పు విసిరిన మహిళ... అది పరువు నష్టం కాదా ?

రాజన్న ఆత్మ కేవీపీ అయితే.. జగనన్న ఆత్మ ఆయనే..?

స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారిన వేళ..

మత్తుతో స్నేహం చేసిన హీరో, హీరోయిన్లు.. చివరకు తప్పు తెలుసుకొని న్యూ లైఫ్ స్టార్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>