BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/girl-black-mail-to-his-own-father-0750b1f4-4d0c-494b-9890-444b35b69bd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/girl-black-mail-to-his-own-father-0750b1f4-4d0c-494b-9890-444b35b69bd5-415x250-IndiaHerald.jpgయూపీలో 11 ఏళ్ల అమ్మాయి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో షాలిమార్ గార్డెన్ ఏరియాలో కొద్దిరోజులుగా ఓ కుటుంబ నివాసం ఉంటుంది. అయితే ఈ మధ్య ఓ విషయంలో తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. దాంతో మనస్థాపానికి గురైన అమ్మాయి కోపంలో బ్లాక్ మెయిల్ చేయాలని డిసైడ్ అయింది. తండ్రి లాప్ టాప్ నుండి అతడి ఫోన్ కు మెసేజ్ పంపించింది... కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే పిల్లలను చంపేస్తాను అంటూ బెదిరించింది. దాంతో కంగారు పడ్డ తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అUttharpradesh{#}Ghaziabad;Father;Girl;Smart phone;Parents;police;Newsతండ్రి తిట్టాడని 11ఏళ్ల కూతురు షాకింగ్ నిర్ణయం.. !తండ్రి తిట్టాడని 11ఏళ్ల కూతురు షాకింగ్ నిర్ణయం.. !Uttharpradesh{#}Ghaziabad;Father;Girl;Smart phone;Parents;police;NewsSun, 01 Aug 2021 14:44:00 GMTయూపీలో 11 ఏళ్ల అమ్మాయి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో షాలిమార్ గార్డెన్ ఏరియాలో కొద్దిరోజులుగా ఓ కుటుంబ నివాసం ఉంటుంది. అయితే ఈ మధ్య ఓ విషయంలో తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. దాంతో మనస్థాపానికి గురైన అమ్మాయి కోపంలో బ్లాక్ మెయిల్ చేయాలని డిసైడ్ అయింది. తండ్రి లాప్ టాప్ నుండి అతడి ఫోన్ కు మెసేజ్ పంపించింది.

కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే పిల్లలను చంపేస్తాను అంటూ బెదిరించింది. దాంతో కంగారు పడ్డ తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం షాక్ అయ్యారు. పదకొండేళ్ల కుమార్తె ఈ మెసేజ్ చేసింది అని గుర్తించారు. ఇక అమ్మాయిని నిలదీయగా తనను తిట్టడం వల్లనే బ్లాక్ మెయిల్ చేశానని క్లారిటీగా చెప్పేసింది. ఇక ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి.


ఆ విషయంలో దీపికను స్టార్ హీరోలే ఢీ కొట్ట‌లేరా ?

తండ్రి కాదు క‌సాయి..! క‌న్న‌కొడుకునే చంపేందుకు ప్లాన్‌..

కూలీ కూతురు.. నూటికి నూరు మార్కులు

న‌ల్గొండ‌లో సాఫ్ట్ వేర్ బాబా బాగోతం..ప‌దెక‌రాల్లో ఆశ్ర‌మం, కోట్ల‌లో.. !

హోటల్ రూమ్ లో నగ్నంగా వీడియోలు..!

మళ్లీ తెరపైకి ఐకాన్.. ఐకాన్ స్టార్ చేయనట్లేనా!!

ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'నారప్ప' నటుడు...?

బుల్లి పిట్ట : హైదరబాద్ వాసులకు ఉచిత వైఫై సేవలు..

సారీ బాపూ : ర‌వ‌ణుడా! నిన్ను మ‌రిచాను ...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>