Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/varun-tej-looking-like-a-handsome-hunk-in-these-photos-set-1415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/varun-tej-looking-like-a-handsome-hunk-in-these-photos-set-1415x250-IndiaHerald.jpgముకుంద మూవీతో మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తన మూవీ మూవీకి కెరియర్ గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చి సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో మెగా హీరోల్లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాతో మెగా ప్రిన్స్ గా స్క్రీన్ నేం కూడా వేసుకున్నాడు. గద్దలకొండ గణేష్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి తన మాస్ యాంగిల్ కూడా మెగా ఫ్యాన్స్Varun-Tej{#}Gaddalakonda Ganesh;F3;varun tej;varun sandesh;Love;Telugu;Mass;Cinemaమాస్ ఇమేజ్ కోసం మెగా ప్రిన్స్ ప్రయత్నాలు..!మాస్ ఇమేజ్ కోసం మెగా ప్రిన్స్ ప్రయత్నాలు..!Varun-Tej{#}Gaddalakonda Ganesh;F3;varun tej;varun sandesh;Love;Telugu;Mass;CinemaSun, 01 Aug 2021 22:35:43 GMTముకుంద మూవీతో మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తన మూవీ మూవీకి కెరియర్ గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చి సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో మెగా హీరోల్లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాతో మెగా ప్రిన్స్ గా స్క్రీన్ నేం కూడా వేసుకున్నాడు. గద్దలకొండ గణేష్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి తన మాస్ యాంగిల్ కూడా మెగా ఫ్యాన్స్ అలరిస్తుందని భావించిన వరుణ్ తేజ్ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

అందుకే మొన్నటివరకు లవ్ స్టోరీస్ తీస్తూ వస్తున్న వరుణ్ తేజ్ సడెన్ గా గని అంటూ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథ ఎంచుకున్నాడు. అంతేకాదు ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ చాలా డెడికేషన్ తో రియల్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడని తెలుస్తుంది. మూవీ కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం చేస్తున్న గని మాత్రమే కాదు ఈ మూవీ తర్వాత మరో ఊర మాస్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఈమధ్య తెలుగు ప్రేక్షకులు కూడా మాస్ మూవీస్ ను బాగా ఇష్టపడుతున్నారు. అందుకే వరుణ్ తేజ్ కూడా ఓ పిరియాడికల్ మాస్ మూవీ చేస్తున్నట్టు టాక్.

గని రిలీజ్ తర్వాత వరుణ్ తేజ్ ఇమేజ్ మారుతుందని నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఇక మీదట కెరియర్ లో లవ్ స్టోరీస్ కాకుండా యాక్షన్ మూవీస్ నే చేయాలని అనుకుంటున్నాడట. మెగా హీరోల్లో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ తేజ్ కచ్చితంగా మెగా స్టామినా నిలబెట్టే సినిమాలే చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. గనితో పాటుగా ఎఫ్3 మూవీలో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు మూవీస్ రెండు డిఫరెంట్ జోనర్లతో తన సత్తా చాటేలా ఉన్నాడు వరుణ్ తేజ్.







మాములుగానే మెగాస్టార్.. అందులో గూస్ బంప్స్ సీన్స్ అంటే..!

అదే పనిగా పోర్న్‌ వీడియోలు చూస్తే ఏమవుతుందో తెలుసా..?

మాస్ ఇమేజ్ కోసం మెగా ప్రిన్స్ ప్రయత్నాలు. మాస్ సినిమాల మీద దృష్టి పెట్టిన వరుణ్ తేజ్.

RRR ట్రెండ్.. షేక్ హ్యాండ్స్ కు స్వస్తి చెబుతారా..!

ఉస్తాద్ రామ్ కు అసలు సిసలైన టెస్ట్ ..!

బండి సంజయ్ కు అడ్డుపడుతున్న ఆ కేంద్ర మంత్రి?

బిగ్ బాస్ 5 హోస్ట్ ఫైనల్ గా ఎవరంటే..!

RRR దోస్తీ సాంగ్.. అనిరుధ్ పాట అదుర్స్ అంటున్నారు..!

పెద్ద సినిమాలకు అసలైన విలన్లు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>