MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/karthik-in-ntr-movie75121084-08e5-44d8-aca2-280a788e8549-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/karthik-in-ntr-movie75121084-08e5-44d8-aca2-280a788e8549-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో కెరీర్ లో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరో తాజా అప్డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ టైగర్ తన తదుపరి సినిమాల గురించి ఇప్పటికే అధికారికంగా అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. KARTHIK IN NTR MOVIE{#}NTR;Jr NTR;prashanth neel;Muni;Prasanth Neel;Josh;Narappa;koratala siva;KGF;Ram Charan Teja;Karthik;Tollywood;Rajamouli;News;Director;Cinemaఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'నారప్ప' నటుడు...?ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'నారప్ప' నటుడు...?KARTHIK IN NTR MOVIE{#}NTR;Jr NTR;prashanth neel;Muni;Prasanth Neel;Josh;Narappa;koratala siva;KGF;Ram Charan Teja;Karthik;Tollywood;Rajamouli;News;Director;CinemaSun, 01 Aug 2021 13:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో కెరీర్ లో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరో తాజా అప్డేట్  వినిపిస్తోంది. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ టైగర్ తన తదుపరి సినిమాల గురించి ఇప్పటికే అధికారికంగా అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. అందులో మొదటిది చూడగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో  కాగా మరొకటి కేజిఎఫ్ మూవీతో ఒక్కసారిగా స్టార్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయిన ప్రశాంత్ నీల్ తో అని కన్ఫామ్ చేశారు.  కాగా ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" షూటింగ్  దాదాపు పూర్తి కాబోతున్న నేపథ్యంలో.... ఇప్పుడు అందరి ఫోకస్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పడింది. 
ఆ ప్రాజెక్ట్ తాజా అప్డేట్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే యంగ్ టైగర్ - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంపై మరో ఫ్లాష్ న్యూస్ అందుతోంది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం నారప్ప చిత్రంలో ' ముని కన్నా ' పాత్రలో అధ్బుతంగా నటించిన కార్తీక్ అనే నటుడు ఎంపికైనట్లు సమాచారం అందుతోంది. నారప్ప సినిమాలో తన నటనా ప్రతిభను కనబరిచిన కార్తీక్ కు ఈ సినిమాలో పిలిచి మరీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అదే విధంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కొరటాల శివతో సినిమాను పట్టాలు ఎక్కిస్తారని, ఎన్టీఆర్ ఓ వైపు ఈ సినిమా చేస్తూనే మరో వైపు  "ఎవరు మీలో కోటీశ్వరుడు" ప్రోగ్రామ్ షూటింగ్ లో పాల్గొననున్నారని చెబుతున్నారు. ఇటీవలే ఈ ప్రోగ్రాం లో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి సరదాగా ఆడిన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.

 



టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదే!

ఎల్లలు లేని స్నేహం వీరిద్దరి సొంతం.. సుకుమార్ మరియు అల్లు అర్జున్..!!

హోటల్ రూమ్ లో నగ్నంగా వీడియోలు..!

తెలంగాణ స్నేహం.. వెరీ సెన్సిబుల్

మళ్లీ తెరపైకి ఐకాన్.. ఐకాన్ స్టార్ చేయనట్లేనా!!

friendship day special: స్నేహంలో క్రియేటివిటీ కలిస్తే సితార- ఆద్య

రజనీకాంత్ సినిమా పై మేకర్స్ క్లారిటీ..!

ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలని చెప్పిన సినిమా హ్యాపీ డేస్

చిరంజీవి సినిమాల్లోకి రావ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>