BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kerala21ad42a9-2a55-4990-add9-3569e0bc567c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kerala21ad42a9-2a55-4990-add9-3569e0bc567c-415x250-IndiaHerald.jpgప్రతిపక్ష రాజకీయ నాయకులు, జర్నలిస్టులు మరియు ఇతర కార్పోరేట్ యాజమాన్యాలు ఇజ్రాయెల్ చెందిన స్పైవేర్ లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలతో కూడిన పెగాసస్ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీsupreme court{#}ramana;Israel;MP;Jaan;thursday;Lawyer;Supreme;ram pothineni;John;Government;Partyపెగాసస్ స్పైవేర్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణపెగాసస్ స్పైవేర్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణsupreme court{#}ramana;Israel;MP;Jaan;thursday;Lawyer;Supreme;ram pothineni;John;Government;PartySun, 01 Aug 2021 11:43:00 GMTఇజ్రాయెల్ చెందిన స్పైవేర్ లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలతో కూడిన పెగాసస్ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించనుందిా. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. సిపిఎం ఎంపి  అయినా జాన్ బ్రిటాస్, అలాగే సీనియర్ జర్నలిస్టులు శశి కుమార్, ఎన్ రామ్ తో పాటు న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు, భారత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కోసం లైసెన్స్ తీసుకుందా  లేదా ఈ థర్డ్ పార్టీ ద్వారా ఏమైనా  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా - ఏ విధమైన నిఘా నిర్వహించిందో వెల్లడించమని ఆదేశించాలని కోర్ట్ ని కోరింది. భారతదేశంలో 142 మందికి పైగా వ్యక్తులు ఇజ్రాయెల్ సంస్థ NSO యొక్క పెగాసస్ స్పైవేర్ ఉపయోగించిందని , కేవలం ప్రభుత్వాలు మాత్రమే దేనిని విక్రయించాయని తెలిపారు.


ఆ వైసీపీ ఎమ్మెల్యేకు పొగ పెడుతున్నారా... జ‌గ‌న్ వ్యూహ‌మేంటి...?

స్కూల్ టూ సినిమా చ‌ర‌ణ్, శ‌ర్వానంద్ దోస్తానా..!

బండి సంజయ్‌కి అధిష్టానం షాక్‌.. పాదయాత్రకు బ్రేక్‌ ?

ఏపీ నార్త్‌కు కొత్త ఎమ్మెల్యే వ‌చ్చేశాడు...!

బీజేపీకి చుక్క‌లు చూపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే...!

పవన్ కీలక నిర్ణయం... బ్యాక్ టు పాలిటిక్స్ ?

వారికి వ్యాక్సిన్ లు వేయడంలో జగన్ సర్కార్ నంబర్-2.. !

క‌రోనా విజృంభ‌ణ‌కు విశ్వ‌క్రీడ‌లు కార‌ణమా..? జ‌పాన్ ఎందుకు వ‌ణికిపోతుంది..!

ఇప్పటికే ఎక్కువైంది.. ఇక ఖాళీ చేయండి.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>