MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/m-s-raju-talk-heroes9e6a67bc-6e0a-4c0d-81ca-66a6e478216c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/m-s-raju-talk-heroes9e6a67bc-6e0a-4c0d-81ca-66a6e478216c-415x250-IndiaHerald.jpgఎమ్.ఎస్. రాజు.. ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా తీర్చిదిద్ది , తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత అని చెప్పవచ్చు. ఇలా ఎంతో మంది హీరోలకు ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించి పెట్టాడు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు మనసంతా నువ్వే , శత్రువు వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను నిర్మించాడు. ప్రముఖ దర్శకుడు అలాగే నటుడు అయిన ప్రభుదేవాను డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. అంతే కాదు తన మ్యూజిక్ తో అందరిని ఉర్రూతలూగించే దేవిశ్రీప్రసాద్ ను కూడా మ్యూజిక్M S RAJU TALK HEROES{#}devi sri prasad;hari;hari music;Okkadu;mahesh babu;Darsakudu;India;Director;ram pothineni;producer;Producer;Cinemaబడా హీరోల గురించి ఎం.ఎస్.రాజు ఏమన్నాడంటే..బడా హీరోల గురించి ఎం.ఎస్.రాజు ఏమన్నాడంటే..M S RAJU TALK HEROES{#}devi sri prasad;hari;hari music;Okkadu;mahesh babu;Darsakudu;India;Director;ram pothineni;producer;Producer;CinemaSun, 01 Aug 2021 17:00:00 GMTఎమ్.ఎస్. రాజు.. ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా తీర్చిదిద్ది , తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత అని చెప్పవచ్చు. ఇలా ఎంతో మంది హీరోలకు ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించి పెట్టాడు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు మనసంతా నువ్వే , శత్రువు వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను నిర్మించాడు. ప్రముఖ దర్శకుడు అలాగే నటుడు అయిన ప్రభుదేవాను డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. అంతే కాదు తన మ్యూజిక్ తో అందరిని ఉర్రూతలూగించే దేవిశ్రీప్రసాద్ ను కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎమ్మెస్ రాజు. ఇదంతా ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత గా చలామణి అవుతున్న సమయంలోనే వారిని స్టార్ లుగా చేశాడు.

అంతేకాదు ఒక్కడు సినిమా తో మహేష్ బాబు క్రేజ్ ను మరింత పెంచాడు. సిద్ధార్థ అలాగే త్రిషలను కూడా సినీ ఇండస్ట్రీలో గొప్ప స్టార్ గా తీర్చి దిద్దాడు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మస్కా తో రామ్ కెరీర్ ని కూడా మార్చేశాడు అని చెప్పవచ్చు. ఇక చివరిసారిగా మస్కా సినిమాతో నిర్మాతగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈయన  చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి డర్టీ హరి అనే సినిమాతో  అడుగు పెట్టాడు. ఇక ఇప్పుడు" సెవెన్ డేస్ సిక్స్ నైట్ "సినిమాతో మళ్లీ మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకు నాలుగవ సినిమా కావడం గమనార్హం.


ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఇక స్టార్స్ తో ఎందుకు మీరు సినిమా తీయడం లేదు అనే ప్రస్తావన రాగా.. ఆయన.. నేను ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తాను . స్టార్ ఇమేజ్ ను బట్టి నేను ప్రాఫిట్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోను.. అందుకే స్టార్ తో పాన్ ఇండియా మూవీలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ సినిమా ద్వారా మా అబ్బాయి తో పాటు మరో 16 మంది కొత్త వ్యక్తులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను" అని తెలిపాడు.





బర్త్ డే గర్ల్ కియారాతో బాయ్ ఫ్రెండ్ పార్టీ

నాగ్ పాన్ ఇండియా సినిమా.. ఎలా మిస్ అయిందంటే?

సీరియల్ హీరోయిన్ భావన ఒక్క రోజులో ఎంత సంపాదిస్తుంది

ఐశ్వర్యరాయ్ లైఫ్ ను మార్చిన హోటల్ ఎక్క‌డుందో తెలుసా ?

జెనీలియా కాళ్లు 8 సార్లు మొక్కిన రితేష్.. ఎందుకో తెలుసా..!

చిరు, బాలయ్య లకు తనయులతో వచ్చిన ఈ చిక్కేంటి?

శంకర్ లో మార్పు.. టాలీవుడ్ ఆయన్ని ఇంత చేంజ్ చేసిందా!!

1000 కోట్ల ప్రాజెక్ట్ లో బిజీ ఉన్న బాలీవుడ్ నటి ప్రెగ్నెంట్ అయ్యిందా.. ?

మన స్టార్ హీరోలకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ వీరే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>