MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aghnoor-kaurd71b4ea2-9861-4deb-8419-2fa8dd91ea16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aghnoor-kaurd71b4ea2-9861-4deb-8419-2fa8dd91ea16-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లో పనిచేసే వాళ్లు చదువులో పెద్దగా రాణించారు. దానికి ప్రధాన కారణం నిత్యం ఏదో ఒక షూటింగ్ లో బిజీగా ఉండటం, ఆ షూటింగ్ లు కూడా ఇంటికి పరిసర ప్రాంతాల్లో కాకుండా వేరే వేరే చోట ఉండటం వాటి కోసం నిత్యం ప్రయాణించడం ఇలా అనేక కారణాల వల్ల చదువు మీద దృష్టి పెట్టలేక పోతారు. కానీ కొంతమంది మాత్రం చదువు వేరు. .నటన వేరు.. నటన కోసం ఎంత సమయం కష్టపడిన మిగతా సమయం చదువు కోసం కష్టపడి గొప్ప ర్యాంకులు తెచ్చుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో మనం మాట్లాడు కోవాల్సిన బాలీవుడ్ నటి అష్నూర్‌ కౌర్‌ కూడAghnoor kaur{#}BEAUTY;bollywood;Manam;Cinemaసీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన ప్రముఖ నటి..!సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన ప్రముఖ నటి..!Aghnoor kaur{#}BEAUTY;bollywood;Manam;CinemaSun, 01 Aug 2021 08:11:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లో పనిచేసే వాళ్లు చదువులో పెద్దగా రాణించారు. దానికి ప్రధాన కారణం నిత్యం ఏదో ఒక షూటింగ్ లో బిజీగా ఉండటం, ఆ షూటింగ్ లు కూడా ఇంటికి పరిసర ప్రాంతాల్లో కాకుండా వేరే వేరే చోట ఉండటం వాటి కోసం నిత్యం ప్రయాణించడం ఇలా అనేక కారణాల వల్ల చదువు మీద దృష్టి పెట్టలేక పోతారు. కానీ కొంతమంది మాత్రం చదువు వేరు. .నటన వేరు.. నటన కోసం ఎంత సమయం కష్టపడిన మిగతా సమయం చదువు కోసం కష్టపడి గొప్ప ర్యాంకులు తెచ్చుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో మనం మాట్లాడు కోవాల్సిన బాలీవుడ్ నటి అష్నూర్‌ కౌర్‌ కూడా ఒకరు. యే రిస్తా క్యా కహ్లాతా హై, ఝాన్సీకి రాణి, పాటియాల బేబ్స్‌ వంటి సీరియల్స్ తో పాటు 'సంజు' సినిమాలోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అష్నూర్‌ కౌర్‌.. తాజాగా ప్రకటించిన సీబీఎస్ఈ  12 వ తరగతి ఫలితాల్లో 94 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. సాధారణమైన విద్యార్థులకు ఈ మార్కులు రావడం పెద్ద విషయమేమి కాదు.


 కానీ నటిగా బిజీగా ఉంటూ ఇన్ని మార్కులు తెచ్చుకోవడం మాత్రం చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ ఫలితాలపై స్పందించిన అష్నూర్‌ కౌర్‌ ఈ రిజల్ట్ ను ఊహించలేదు. షూటింగ్ గ్యాప్ లో చదువుకొని పరీక్ష రాశాను. రిజల్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నాకు పదో తరగతి పరీక్షల్లో కూడా 93 శాతం మార్కులు వచ్చాయి. ఆ తర్వాత 12 వ తరగతి పరీక్షల్లో అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి అని అనుకున్నాను. అనుకున్నట్టే చాలా కష్టపడి చదివి మార్కులు సాధించాను. నా చదువును ఇంతటితో ఆపాలి అనుకోవడం లేదు అని ఈ వర్ధమాన నటి తెలిపింది. ఇక ఈ మధ్య తన సొంత ఇంటి కలను కూడా ఈ బ్యూటీ సాకారం చేసుకుంది.



మత్తుతో స్నేహం చేస్తారా..? ఈ నటుల లైఫ్ చూడండి..!

హైదరాబాద్ మీదుగా ఇంత డ్రగ్స్ రవాణా అవుతుందా..?

రీ ఎంట్రీ ఇస్తానంటున్న హీరోయిన్ రచన...

సడన్ గా రానా యూఎస్ ట్రిప్.. . అందుకోసమేనా ?

హ్యాపీ బర్త్ డే : ఝుమ్మంది సొట్టబుగ్గల సుందరి..!

స్మరణ: కోలీవుడ్ స్టార్ వివేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఆగష్టు 1: చరిత్రలో ఈనాటి ముఖ్య సంఘటనలు..

చెమటతో చిరాకుగా వున్నారా? అయితే ఇలా తగ్గించుకోండి..

ఈ పూలతో రోగాలాన్ని మాయం.. సంపూర్ణ ఆరోగ్యం ఖాయం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>