MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan-sankar-movie-gossip1e76fee6-1d65-49f1-979e-e52daeb26482-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan-sankar-movie-gossip1e76fee6-1d65-49f1-979e-e52daeb26482-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎక్కడా తగ్గకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు రామ్ చరణ్. కొత్తగా రానున్న రామ్ చరణ్ సినిమాలో మరో ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ మరియు ప్రముఖ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. RAMCHARAN-SANKAR-MOVIE GOSSIP{#}Ram Charan Teja;Kiara Advani;ram pothineni;shankar;Hero;Darsakudu;Tamil;Telugu;Heroine;Chiranjeevi;Director;Cinemaరామ్ చరణ్ మూవీలో కేరళ స్టార్ హీరో ?రామ్ చరణ్ మూవీలో కేరళ స్టార్ హీరో ?RAMCHARAN-SANKAR-MOVIE GOSSIP{#}Ram Charan Teja;Kiara Advani;ram pothineni;shankar;Hero;Darsakudu;Tamil;Telugu;Heroine;Chiranjeevi;Director;CinemaSun, 01 Aug 2021 09:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎక్కడా తగ్గకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు రామ్ చరణ్. కొత్తగా రానున్న రామ్ చరణ్ సినిమాలో మరో ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ మరియు ప్రముఖ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినా రోజుకొక గాసిప్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోందని ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ వచ్చిన మెగా అభిమానులు ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో గాసిప్ అటు తమిళ్ మరియు తెలుగు ఇండస్ట్రీలలో హల్ చల్ చేయడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు మలయాళ టాప్ హీరోను నటింపచేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ సినిమా అంటేనే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్ ఎంత దూరమైన వెళ్ళడానికి వెనుకాడడు. అందులో భాగంగానే ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఒక కీలక సన్నివేశానికి బలం చేకూర్చడానికి మలయాళ హీరోను వాడనున్నాడని సమాచారం. అయితే ఆ హీరో ఎవరు అన్న వివరాలు ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. వీలైనంత త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య మరియు ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అతి త్వరలోనే ఈ రెండు సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకోనున్నాయి. ఈ రెండు సినిమాలపై మెగా అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ అంచనాలను ఈ రెండు సినిమాలు అందుకోగలవా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.



చిరు సినిమా కు బాబీ ఆ సినిమా టచ్ ఇస్తాడట!!

మోహన్ బాబుపై చెప్పు విసిరిన మహిళ... అది పరువు నష్టం కాదా ?

స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారిన వేళ..

మత్తుతో స్నేహం చేసిన హీరో, హీరోయిన్లు.. చివరకు తప్పు తెలుసుకొని న్యూ లైఫ్ స్టార్ట్

మత్తుతో స్నేహం చేస్తారా..? ఈ నటుల లైఫ్ చూడండి..!

సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన ప్రముఖ నటి..!

రీ ఎంట్రీ ఇస్తానంటున్న హీరోయిన్ రచన...

సడన్ గా రానా యూఎస్ ట్రిప్.. . అందుకోసమేనా ?

హ్యాపీ బర్త్ డే : ఝుమ్మంది సొట్టబుగ్గల సుందరి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>