Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-5a18e16a-44f9-4e76-9bfb-0208b230a837-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-5a18e16a-44f9-4e76-9bfb-0208b230a837-415x250-IndiaHerald.jpgరోజురోజుకు ఉన్మాదులు గా మారిపోతున్నారు మనుషులు. దీంతో సాటి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రేమోన్మాదులు మరింత రెచ్చిపోయి ఏకంగా ప్రేమించిన వారి ప్రాణాలను తీసేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ఇటీవలే ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇక ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రియురాలు సంతోషి బాత్రూం లో అర్ధనగ్నంగా ఇక విగతజీవిగా పడి ఉండటం.. అదే సమయంలో రాములు మాత్రం బెడ్ రూMurder {#}santoshi;Uri;Madhapur;Cheque;Murder.;police;Hyderabadబాత్రూంలో ప్రియురాలు.. బెడ్ రూమ్ లో ప్రియుడు.. చివరికి?బాత్రూంలో ప్రియురాలు.. బెడ్ రూమ్ లో ప్రియుడు.. చివరికి?Murder {#}santoshi;Uri;Madhapur;Cheque;Murder.;police;HyderabadSun, 01 Aug 2021 18:40:00 GMTరోజురోజుకు ఉన్మాదులు గా మారిపోతున్నారు మనుషులు. దీంతో సాటి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రేమోన్మాదులు మరింత రెచ్చిపోయి ఏకంగా ప్రేమించిన వారి ప్రాణాలను తీసేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది  ఇటీవలే ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇక ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రియురాలు సంతోషి బాత్రూం లో అర్ధనగ్నంగా ఇక విగతజీవిగా పడి ఉండటం.. అదే సమయంలో రాములు మాత్రం బెడ్ రూమ్ లో బెడ్ కి సమీపంలో ఉరికి వేలాడుతూ కనిపించడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది.



 అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి ప్రియురాలు సంతోషి బాత్రూంలో ఏకంగా రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉంది. ఈ క్రమంలోనే ఇక మృతదేహాలను గమనించిన పోలీసులు సంతోషి గొంతుకోసి ఆ తర్వాత రాములు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావించారు. వైద్యులు కూడా ఇలాగే రిపోర్టు ఇచ్చారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్న సమయంలో కొత్త అనుమానాలను వ్యక్తం చేశారు  కుటుంబ సభ్యులు . ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్ లో జరిగింది.



  ప్రియుడు రాములు ప్రియురాలిని గొంతుకోసి హత్య చేసి ఆ తర్వాత తాను ఉరి వేసుకున్నట్లు  పోలీసులు చెబుతున్నారు. అయితే మూడో వ్యక్తి ప్రమేయం ఉండవచ్చు అనే వ్యక్తమవుతున్న అనుమానాలను మాత్రం పోలీసులు తోసిపుచ్చుతూ ఉండటం గమనార్హం. ఎందుకంటే సెక్యూరిటీ తో కూడిన ఆ హోటల్ రూమ్ లోకి యాక్సిస్ ఉంటేనే లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది   ఈ క్రమంలోనే ఇక సంతోషి, రాములు హోటల్ రూమ్ లోకి వచ్చిన తర్వాత సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాములు ప్రియురాలు సంతోషిని హత్య చేసినట్లు నిర్ధారణ కు వచ్చామని పోలీసులు చెబుతున్నారు. దీంతో గత కొన్ని రోజుల నుంచి ఈ హత్యల కేసు లో మూడో వ్యక్తి ప్రమేయం ఉంది అన్న అనుమానాలకు చెక్ పడింది. ఇక రాములు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానిపై మరింత విచారణ జరుపుతున్నారు పోలీసులు.



ఆ పోలీస్ స్టేషన్ లో దారుణం.. పోలీసుల నిర్వాకంతో ఆ యువకుడు బలయ్యాడా..?

వెలుగులోకి మరో పోర్న్ రాకెట్

తండ్రి అలా చేశాడని.. బ్లాక్ మెయిల్ చేసిన 12 ఏళ్ళ కూతురు.. రూ.కోటి డిమాండ్?

బోనాలు తెలంగాణకే కాదు.. ఆంధ్రకు కూడా పండగే ?

షాక్‌: రాజ‌కుంద్రా బాట‌లోనే మ‌రో హీరోయిన్‌.. మోడ‌ల్స్‌తో పోర్న్ వీడియోలు ?

ఏపీ : 200 మంది అమ్మాయిలను..100 మంది మహిళలకు వల వేసి చివరికి.. !

మత సామరస్యం చాలా అవసరం : గవర్నర్

ఫ్రెండ్షిప్ డే రోజే.. ఎంత దారుణం జరిగింది?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి బాబాగా మారాడు.. చివరికి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>