Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-5d8798f6-df37-496f-b946-d40f9a2b6c87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-5d8798f6-df37-496f-b946-d40f9a2b6c87-415x250-IndiaHerald.jpgపగలు ప్రతీకారాలు అనే పేరుతో మనుషులు రోజురోజుకు ఉన్మాదులు గా మారిపోతున్నారు. సాటి మనుషుల పట్ల మానవత్వంతో మెలగాల్సిన వారు ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ఏకంగా పగ ప్రతీకారం అంటూ దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత చివరికి జైలు పాలవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయి.. తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఏకంగా ఒక ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది. అయితే అదే పMurder {#}Tammudu;Thammudu;Girl;Murder.;News;police;marriage;Parents;Father5ఏళ్ళ బాలుడి హత్య.. అక్రమ సంబంధమే కారణం?5ఏళ్ళ బాలుడి హత్య.. అక్రమ సంబంధమే కారణం?Murder {#}Tammudu;Thammudu;Girl;Murder.;News;police;marriage;Parents;FatherSun, 01 Aug 2021 15:02:00 GMTపగలు ప్రతీకారాలు అనే పేరుతో మనుషులు రోజురోజుకు ఉన్మాదులు గా మారిపోతున్నారు. సాటి మనుషుల పట్ల మానవత్వంతో మెలగాల్సిన వారు ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు.  ఏకంగా పగ ప్రతీకారం అంటూ దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత చివరికి జైలు పాలవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయి.. తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఏకంగా ఒక ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది. అయితే అదే ప్రాంతానికి చెందిన వికాస్ రోయ్ అనే వ్యక్తి బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.



 కాగా ఇక నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా ఎన్నో ఊహించని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి..  వివరాల్లోకి వెళితే.. ఉదయం సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలోనే వికాస్ రోయి ఇంటిముందు బాలుడు చెవి ముక్కలు కనిపించాయ్. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఇంట్లో వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది.  ఇక అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని దారుణ పరిస్థితుల్లో చూడడంతో తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది.



 వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు  ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుడైన వికాస్ ని అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే వికాస్ హత్య చేసిన ఐదేళ్ల బాలుడు తండ్రి హరిదోన్.. అతడి బంధువుల అమ్మాయితో వికాస్ తమ్ముడుకి వివాహం జరిపించాడట. అయితే ఇక తన తమ్ముడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధానికి తెరలేపింది అని ఇటీవలే పోలీసు విచారణలో తెలిపాడు వికాస్. విషయం తెలిసి  తట్టుకోలేక తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని అందుకే పగ తీర్చుకోవడానికి హరిదోన్  కొడుకును హత్య చేశా అంటూ పోలీసు విచారణలో నిందితుడు వికాస్ నేరం అంగీకరించాడు.



సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి బాబాగా మారాడు.. చివరికి?

ఆ విషయంలో దీపికను స్టార్ హీరోలే ఢీ కొట్ట‌లేరా ?

తండ్రి తిట్టాడని 11ఏళ్ల కూతురు షాకింగ్ నిర్ణయం.. !

తండ్రి కాదు క‌సాయి..! క‌న్న‌కొడుకునే చంపేందుకు ప్లాన్‌..

కూలీ కూతురు.. నూటికి నూరు మార్కులు

న‌ల్గొండ‌లో సాఫ్ట్ వేర్ బాబా బాగోతం..ప‌దెక‌రాల్లో ఆశ్ర‌మం, కోట్ల‌లో.. !

హోటల్ రూమ్ లో నగ్నంగా వీడియోలు..!

మళ్లీ తెరపైకి ఐకాన్.. ఐకాన్ స్టార్ చేయనట్లేనా!!

ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'నారప్ప' నటుడు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>