MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollyc012d7f7-4bfe-424d-8eb1-0116380513b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollyc012d7f7-4bfe-424d-8eb1-0116380513b1-415x250-IndiaHerald.jpgఇప్పటికే రెండు రోజుల క్రితం మన టాలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ అందుకుని దూసుకెళ్తున్నాయి. ఇక త్వరలో మరోవైపు పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ లో రానుండగా కెజిఎఫ్ మూవీ డిసెంబర్ లో రానునన్నట్లు సమాచారం. అలానే ప్రతి ఏడాది మాదిరిగా వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పలు బడా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట, రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు రిలీజ్ డేట్స్ ని ప్రకటించగా త్sankranthi releases {#}Naga Chaitanya;kalyan krishna;ramya krishnan;shyam;December;krishnam raju;KGF;Rajani kanth;Prabhas;Makar Sakranti;kalyan;Success;Venkatesh;Akkineni Nagarjuna;RRR Movie;Cinema;India;Tollywoodవామ్మో .... సంక్రాంతికి ఆయన కూడానా ..... ??వామ్మో .... సంక్రాంతికి ఆయన కూడానా ..... ??sankranthi releases {#}Naga Chaitanya;kalyan krishna;ramya krishnan;shyam;December;krishnam raju;KGF;Rajani kanth;Prabhas;Makar Sakranti;kalyan;Success;Venkatesh;Akkineni Nagarjuna;RRR Movie;Cinema;India;TollywoodSun, 01 Aug 2021 23:51:23 GMTఇప్పటికే రెండు రోజుల క్రితం మన టాలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ అందుకుని దూసుకెళ్తున్నాయి. ఇక త్వరలో మరోవైపు పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ లో రానుండగా కెజిఎఫ్ మూవీ డిసెంబర్ లో రానునన్నట్లు సమాచారం. అలానే ప్రతి ఏడాది మాదిరిగా వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పలు బడా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట, రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు రిలీజ్ డేట్స్ ని ప్రకటించగా త్వరలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 సినిమాలు కూడా రానున్నట్లు సమాచారం. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం అక్కినేని నాగార్జున గారి లేటెస్ట్ సినిమా బంగార్రాజు కూడా సంక్రాంతికి విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో హీరోగా నాగార్జున, లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ యాక్ట్ చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత పెద్ద సక్సెస్ కొట్టిందో తెలిసిందే. అయితే ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్నదే బంగార్రాజు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా ఒక కీలక రోల్ చేయనున్నట్లు టాక్.
అయితే ఇప్పటికే సంక్రాంతికి నాలుగు సినిమాలు సిద్దమవ్వగా, ఇప్పుడు నాగార్జున సినిమా కూడా అదే సమయంలో రానుందని తెలుస్తుండడంతో అసలు ఆ సమయానికి ఏ సినిమాకి ఏ స్థాయిలో థియేటర్స్ దక్కుతాయో అనేది టాలీవుడ్ లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ ఐదు సినిమాలు సంక్రాంతికి వస్తే వాటిలో మంచి విజయం అందుకున్న సినిమాకి కలెక్షన్స్ అదరగొడతాయనేది ఎంత నిజమో, ఫెయిల్ అయిన సినిమా పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంటుంది. మరి రాబోయే సంక్రాంతి నాటికి పక్కాగా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది పూర్తి స్థాయిలో తెలియాలి అంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే ...... !!  
 



బుల్లితెర మీద ఎన్.టి.ఆర్.. ఆ ఎనర్జీ వేరే లెవల్ అబ్బా..!

మాములుగానే మెగాస్టార్.. అందులో గూస్ బంప్స్ సీన్స్ అంటే..!

ఆ ఇద్దరికి గట్టి పోటీ ఇచ్చేందుకు నిధి రెడీ..!

అదే పనిగా పోర్న్‌ వీడియోలు చూస్తే ఏమవుతుందో తెలుసా..?

మాస్ ఇమేజ్ కోసం మెగా ప్రిన్స్ ప్రయత్నాలు..!

RRR ట్రెండ్.. షేక్ హ్యాండ్స్ కు స్వస్తి చెబుతారా..!

ఉస్తాద్ రామ్ కు అసలు సిసలైన టెస్ట్ ..!

బిగ్ బాస్ 5 హోస్ట్ ఫైనల్ గా ఎవరంటే..!

RRR దోస్తీ సాంగ్.. అనిరుధ్ పాట అదుర్స్ అంటున్నారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>