Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kcr43d071c5-7b12-41c5-a56a-9fb1176e33bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kcr43d071c5-7b12-41c5-a56a-9fb1176e33bb-415x250-IndiaHerald.jpgఅస్సలు జరిగింది ఏంటో చెప్పిన కేసీఆర్ ఒక పథకం మొదలు పెట్టామంటే దాని ఫలితం, భవిష్యత్ లో ఇచ్చే ఫలాలు ఊహించి క్రియేటివ్ గా ప్లాన్ చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ చెప్పారు . 2014 ఎన్నికల కంటే ముందు చాలామందికి తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న నమ్మకం అస్సలు ఉండేది కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అవనుందని నేను చాలా వివరంగా చెప్పిన, TRS అధికారంలోకి వస్తుంది అని ముందుగానే మేనిఫెస్టో తయారు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పటికి తెలంగాణ అనేది ఒక రాష్ట్రంగా ఏర్పాటు కాలేదు. Kcr{#}Governor;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Bharatiya Janata Party;Telangana Chief Minister;CM;Minister;Andhra Pradeshకెసిఆర్ కు సలహా ఇచ్చిన ఐజీ?కెసిఆర్ కు సలహా ఇచ్చిన ఐజీ?Kcr{#}Governor;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Bharatiya Janata Party;Telangana Chief Minister;CM;Minister;Andhra PradeshSun, 01 Aug 2021 21:27:00 GMTఅస్సలు జరిగింది ఏంటో చెప్పిన కేసీఆర్
ఒక పథకం మొదలు పెట్టామంటే దాని ఫలితం, భవిష్యత్ లో ఇచ్చే ఫలాలు ఊహించి క్రియేటివ్ గా ప్లాన్ చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ చెప్పారు . 2014 ఎన్నికల కంటే ముందు చాలామందికి తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న నమ్మకం అస్సలు ఉండేది కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అవనుందని నేను చాలా వివరంగా చెప్పిన, trs అధికారంలోకి వస్తుంది అని ముందుగానే మేనిఫెస్టో తయారు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పటికి తెలంగాణ అనేది ఒక రాష్ట్రంగా ఏర్పాటు కాలేదు. రాష్ట్రము ఎలా నడవాలి? ఆదాయం వనరులేంటి అనేది అప్పటికి ఒక ప్రశ్నగానే మిగిలి ఉంది. అయినా తాము చాలా పకడ్బందిగా ముందుకు సాగాం“ అని కేసీఆర్ ఆనాటి మాటలను గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కార్లు మార్చిన పరిస్థితిని కేసీఆర్ గుర్తు చేయడం జరిగింది.అప్పటి వరకు పాత సీఎం వాడిన కార్లు నలుపు రంగులో ఉండేవి. నాకు నలుపు రంగు నచ్చదు. మా ఐజీ అధికారిని సలహా కోరగా కొత్త కార్లు కొందాం సార్ అని చెప్పారు.కానీ అప్పుడే కదా కొత్త రాష్ట్రం ఏర్పడింది . కొత్త కార్లు కొనే పని లేకుండా మరొక సలహా ఉంటే ఇవ్వండి అని అడిగితే ఆయన నలుపు రంగు తీసివేసి తెలుపు కలర్ వేయవచ్చు అని సలహా ఇచ్చారు. ఉన్న కార్లన్నీ ఎవ్వరికి తెలువకుండా షెడ్డుకు పంపి తెలుపు రంగు వేయించాం. ఈ విషయం గురించి అప్పటి గవర్నర్ నరసింహన్ గారికి తెలిసి ఏంటండీ ముఖ్యమంత్రి గారూ  మీరు చాలా పిసినారిలా వున్నారు. నలుపు రంగు తీసివేసి తెలుపు రంగు వేయడం కంటే కొత్త కార్లు కొనుక్కోవచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కొత్త కార్లు కొనడం ఎందుకు సార్ అని చెప్పాను. కొంతకాలం తర్వాత కొనాలో వద్దో చూద్దాం అని చెప్పాను.అంటూ ఆనాటి పరిస్థితుల గురించి ఆసక్తికరంగా తెలియజేశారు.మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న తరువాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ పనిచేసాడు. మాజీ మంత్రి అయిన బీజేపీ నేత పెద్దిరెడ్డి తెరాస పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విధంగా ప్రసంగించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి పూనుకొని అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అనుకున్న ప్రణాళిక అమలు చేయాలని పేర్కొంటూ ఈ సందర్భంగా ఆనాటి  విషయాలను ప్రస్తావించారు.



పీకే ప్లాన్ వర్కౌట్ అయితే కేసీయార్ ఫుల్ హ్యాపీ... ?

అమాయక గిరిజనుల పై ఉపా అస్త్రం.. మూడేళ్లలో ఇన్ని కేసులా..?

దేశంలో రాజకీయలు మారిపోతున్నాయి. అవి యాంటీ మోడీ దిశగా సాగుతున్నాయి. జాతీయ రాజకీయాలలో బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టాలని విపక్షాలు గట్టిగానే తీర్మానించుకున్నాయి.

ఆంధ్ర ఇంటర్మీడియట్ విద్యలో కొత్త అధ్యాయం.. అక్రమ ఆఫ్ లైన్ ప్రవేశాలకు చెక్..

సంస్కృతి అంటే? ష‌ర్మిల మేడ‌మ్ మీరే చెప్పాలి

షాకిస్తున్న దళిత బంధు.. మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి రాజీనామా డిమాండ్?

బోనాలు తెలంగాణకే కాదు.. ఆంధ్రకు కూడా పండగే ?

ఏపీలో మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే మీ జేబు ఖాళీయే ?

భారత దేశంలో 13 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>