Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season5-host8d49d94a-e318-479a-a3b8-5dac39d29bed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season5-host8d49d94a-e318-479a-a3b8-5dac39d29bed-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఉంటుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. కాని ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా మునుపటి కన్నా గ్రాండ్ గా బిగ్ బాస్ 5 మొదలు కాబోతుంది. లేటెస్ట్ గా స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 5 లోగోని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సీజన్ 5 హోస్ట్ ఎవరన్న దాని మీదBiggBoss-Season5-Host{#}praveen sattaru;Star maa;Daggubati Venkateswara Rao;king;King;Bigboss;rana daggubati;Kanna Lakshminarayana;Akkineni Nagarjuna;Venkatesh;Telugu;Cinemaబిగ్ బాస్ 5 హోస్ట్ ఫైనల్ గా ఎవరంటే..!బిగ్ బాస్ 5 హోస్ట్ ఫైనల్ గా ఎవరంటే..!BiggBoss-Season5-Host{#}praveen sattaru;Star maa;Daggubati Venkateswara Rao;king;King;Bigboss;rana daggubati;Kanna Lakshminarayana;Akkineni Nagarjuna;Venkatesh;Telugu;CinemaSun, 01 Aug 2021 21:00:00 GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఉంటుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. కాని ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా మునుపటి కన్నా గ్రాండ్ గా బిగ్ బాస్ 5 మొదలు కాబోతుంది. లేటెస్ట్ గా స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 5 లోగోని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సీజన్ 5 హోస్ట్ ఎవరన్న దాని మీద చాలా డిస్కషన్స్ నడిచాయి. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా చేసిన నాగార్జుననే ఈ సీజన్ కు చేస్తారని మొదట్లో అన్నారు. కాని బిగ్ బాస్ మీద కాన్సెంట్రేట్ చేసి మూవీస్ మీఎద సరిగా దృష్టి సారించలేకపోతున్నానని బిగ్ బాస్ ఆఫర్ ను కాదన్నారట నాగ్.

ఈ క్రమంలో హోస్ట్ గా దగ్గుబాటి రానా పేరు వినిపించింది. అయితే రానా కూడా హోస్ట్ గా తన వల్ల కాదని చెప్పేశాడట. ఆ తర్వాత ఒకరిద్దరిని అనుకున్నా వారు కుదరకపోవడంతో మళ్లీఎ ఫైనల్ గా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా ఫిక్స్ చేసినట్టు టాక్. బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ గా మరోసారి నాగ్ సందడి చేయబోతున్నారు. బిగ్ బాస్ తెలుగు మూడు, నాలుగు సీజన్లలో నాగర్జున ఎనర్జిటిక్ హోస్టింగ్ టాలెంట్ అందరు ఎంజాయ్ చేశారు. 60 ప్లస్ ఏజ్ లో కూడా నాగ్ హోస్ట్ గా అదరగొట్టేస్తున్నారని చెప్పొచ్చు.

ఇక ఫైనల్ గా బిగ్ బాస్ 5కి కూడా తన స్వాగ్ కొనసాగించాలని చూస్తున్నారు నాగార్జున. నాగ్ తప్ప బిగ్ బాస్ తెలుగుకి బెస్ట్ ఆప్షన్ దొరకట్లేదని తెలుస్తుంది. అందుకే నాగార్జునతోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కొనసాగిస్తారని చెబుతున్నారు. త్వరలోనే కర్టన్ రైజర్ కూడా చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్ కు ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీతో పాటుగా బంగార్రాజుని కూడా లైన్ లో పెడుతున్నారు.  





బిగ్ బాస్ 5 హోస్ట్ ఫైనల్ గా ఎవరంటే. నాగార్జుననే ఫిక్స్ చేసిన బిగ్ బాస్ టీం.

RRR దోస్తీ సాంగ్.. అనిరుధ్ పాట అదుర్స్ అంటున్నారు..!

పెద్ద సినిమాలకు అసలైన విలన్లు... ?

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ బేబి ?

ఆ విషయంలో వెంకీ అదృష్టవంతుడు.. ?

నా తండ్రిని నేను నష్టపరిచాను అన్నారు : బాలు కొడుకు

పవన్ మొహమాటమే ఇంత దూరం తెచ్చింది!!

రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. ?

మరొక సారి రాజమౌళి తనకు ఎదురులేదని నిరూపించాడు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>