MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkeec326f00e-3a15-4932-8053-ee373ab9d806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkeec326f00e-3a15-4932-8053-ee373ab9d806-415x250-IndiaHerald.jpgవెంకటేష్ పేరుకు ముందు విక్టరీ అని ట్యాగ్ ఉంటుంది. అది బిరుదుగా ఎవరు ఇచ్చినా కూడా ఆయనకు కరెక్ట్ గా సరిపోతుంది అనే చెప్పాలి. వెంకటేష్ ది మూడున్నర దశాబ్దాల సుదీర్ఘమైన సినీ కెరీర్. ఆయన ఈ ప్రస్థానంలో డెబ్బై అయిదు దాకా సినిమాలు చేశారు. అయితే అందులో దాదాపుగా ఎనభై శాతానికి పైగా హిట్లూ, సూపర్ హిట్లూ ఉన్నాయి venkee{#}Narappa;Success;Yevaru;Venkatesh;Remake;Cinemaఆ విషయంలో వెంకీ అదృష్టవంతుడు.. ?ఆ విషయంలో వెంకీ అదృష్టవంతుడు.. ?venkee{#}Narappa;Success;Yevaru;Venkatesh;Remake;CinemaSun, 01 Aug 2021 19:07:57 GMTవెంకటేష్ పేరుకు ముందు విక్టరీ అని ట్యాగ్ ఉంటుంది. అది బిరుదుగా ఎవరు ఇచ్చినా కూడా ఆయనకు కరెక్ట్ గా సరిపోతుంది అనే చెప్పాలి. వెంకటేష్ ది మూడున్నర దశాబ్దాల సుదీర్ఘమైన సినీ కెరీర్.

ఆయన ఈ ప్రస్థానంలో డెబ్బై అయిదు దాకా సినిమాలు చేశారు. అయితే అందులో దాదాపుగా ఎనభై శాతానికి పైగా హిట్లూ, సూపర్ హిట్లూ ఉన్నాయి అంటే వెంకటేష్ కంటే లక్కీ ఆర్టిస్ట్ ఎవరుంటారు అని వేరే చెప్పాలా. అయితే ఆ అదృష్టం ఆయనకు ఊరికే రాలేదు. బాగా కష్టపడితేనే వచ్చింది. వెంకటేష్ తొలి సినిమా కలియుగ పాండవులు నుంచి కూడా మంచి ఈజ్ ని కనబరుస్తున్నారు. ఆయనలో నటుడికి ప్రతీ సారి సానపడుతూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే వెంకటేష్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేశారు. ఆయన చేసిన ప్రతీ రీమేక్ తెలుగులో సూపర్ హిట్ అయింది. దాన్ని కొంతమంది వేరేగా మాట్లాడవచ్చు. కానీ రీమేక్ చేయడం చాలా కష్టం. ఒరిజినల్ వెర్షన్ కళ్ల ముందు ఉంటుంది. దాంతో పోలిక కచ్చితంగా ఉంటుంది. అదొక సవాల్. కానీ దాన్ని ఛేదించి మరీ వెంకీ రీమేకులలో కూడా  తొంబై శాతం సక్సెస్ చేశారు అంటే ఆయన్ని మెచ్చుకుని తీరాలి. ఆయన పాత్ర ఆత్మను తీసుకుని దానిలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ విధంగా ఆయన రీమేక్ ని కూడా ఒరిజినల్ కి మించేలా హిట్ చేస్తారు అంటారు. లటేస్ట్ గా నారప్ప మూవీ ఓటీటీ ద్వారా వచ్చినా కూడా హిట్ అయింది. ఇందులో వెంకటేష్ కనిపించలేదు. పాత్ర మాత్రమే కనిపించింది. అంటే ఆయన చేసిన హోం వర్క్ ఎలాంటిదో మరి. ఏది ఏమైనా వెంకీ చాలా లక్. చాలా మంది హీరోలు రీమేక్స్ చేసినా కూడా హిట్లు దక్కవు. అది ఒక్క వెంకటేష్ కే సాధ్యమనే చెప్పాలి.





RRR దోస్తీ సాంగ్.. అనిరుధ్ పాట అదుర్స్ అంటున్నారు..!

బిజినెస్ : అందరికీ లాభం ఇచ్చే సరికొత్త బిజినెస్ ఐడియా..

పెద్ద సినిమాలకు అసలైన విలన్లు... ?

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ బేబి ?

నా తండ్రిని నేను నష్టపరిచాను అన్నారు : బాలు కొడుకు

పవన్ మొహమాటమే ఇంత దూరం తెచ్చింది!!

రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. ?

మరొక సారి రాజమౌళి తనకు ఎదురులేదని నిరూపించాడు!

బడా హీరోల గురించి ఎం.ఎస్.రాజు ఏమన్నాడంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>