BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/boxer-sathish-kumar85aa8f0a-5863-4924-b9b4-0fad4144f739-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/boxer-sathish-kumar85aa8f0a-5863-4924-b9b4-0fad4144f739-415x250-IndiaHerald.jpgటోక్యో ఒలంపిక్స్ లో భారత్ కి నేడు పెద్ద నిరాశ ఎదురైంది. పథకం ఖచ్చితంగా గెలుస్తాడు అని భావించిన బాక్సర్ సతీష్ కుమార్ క్వార్టర్ ఫైనల్ లో వెనుదిరిగాడు. 91 కిలోల పురుషుల హెవీవెయిట్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బాక్సర్ బఖోదిర్ జలోలోవ్‌తో జరిగిన మ్యాచ్ లో సతీష్boxer sathish kumar{#}sathish;Indiaబాక్సింగ్ లో భారత్ ఆశలు గల్లంతుబాక్సింగ్ లో భారత్ ఆశలు గల్లంతుboxer sathish kumar{#}sathish;IndiaSun, 01 Aug 2021 10:53:00 GMTభారత్ కి నేడు పెద్ద నిరాశ ఎదురైంది. పథకం ఖచ్చితంగా గెలుస్తాడు అని భావించిన బాక్సర్ సతీష్ కుమార్ క్వార్టర్ ఫైనల్ లో వెనుదిరిగాడు. 91 కిలోల పురుషుల హెవీ వెయిట్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బాక్సర్ బఖోదిర్ జలోలోవ్‌తో జరిగిన మ్యాచ్ లో సతీష్ కుమార్ ఘోర పరాజయం పాలయ్యాడు. ఇదిలా ఉండగా మొదటి నుంచి బఖోదిర్ పూర్తి స్థాయిలో సతీష్ కుమార్ పై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇక 5-౦ తో ఘోరమైన ఓటమిని సతీష్ కుమార్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. సతీష్ కుమార్ గెలిచినట్లయితే మరొక పతకం ఇండియా ఖాతాలో ఉండేది. కానీ ఎంతో అనుభవం ఉండి, ప్రపంచ నెంబర్ వన్ రాంక్ ఉన్న బఖోదిర్ ముందు సతీష్ కుమార్ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. మొత్తం మూడు బౌట్లలో కేబలం 27 పాయింట్ లు సాధించగా సతీష్ కుమార్ బఖోదిర్ మాత్రం 30 పాయింట్లు సాధించి విజయకేతనం ఎగురవేశాడు.


పూరీ కి ఇంత అన్యాయం ఏ సినిమా కి జరగలేదు!!

ఇప్పటికే ఎక్కువైంది.. ఇక ఖాళీ చేయండి.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్?

యాపిల్ యూసర్స్ కి శుభవార్త .. ఇక చెల్లింపులు మరింత సులభం

వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా కొత్త యాప్.. పేరేంటో తెలుసా?

స్నేహానికి నిర్వచనం నయన్.. త్రిష..

రజత పతాక విజేత పై మాధవన్ సంచలన కామెంట్స్..!

హైదరాబాద్ మీదుగా ఇంత డ్రగ్స్ రవాణా అవుతుందా..?

హ్యాపీ బర్త్ డే : ఝుమ్మంది సొట్టబుగ్గల సుందరి..!

స్మరణ: కోలీవుడ్ స్టార్ వివేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>