BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/priyanka-choprade66cbf0-91c2-4459-9875-af01f39bd9bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/priyanka-choprade66cbf0-91c2-4459-9875-af01f39bd9bc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం లండన్‌లో రస్సో బ్రదర్స్ సిటాడెల్ షూటింగ్‌లో ఉన్న హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన సెల్ఫీని షేర్ చేయడంతో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం సంచలనం రేపింది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా తెల్లటి దుస్తులు ధరించి ఉంది. ఈ పిక్ గురించి ప్రియాంక చోప్రా "priyanka chopra{#}priyanka;Unnao;prema;Heroine;Loveనువ్వెంతో 'హాట్' : నిక్ జోనస్నువ్వెంతో 'హాట్' : నిక్ జోనస్priyanka chopra{#}priyanka;Unnao;prema;Heroine;LoveSun, 01 Aug 2021 12:28:00 GMTప్రస్తుతం లండన్‌లో రస్సో బ్రదర్స్ సిటాడెల్ షూటింగ్‌లో ఉన్న హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన సెల్ఫీని షేర్ చేయడంతో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం సంచలనం రేపింది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా తెల్లటి దుస్తులు ధరించి ఉంది. ఈ పిక్ గురించి ప్రియాంక చోప్రా " #సెల్ఫీమోడ్ #సిటాడెల్." అనే కాప్షన్ ని పెట్టింది. ఇక ఈ ఫోటో పై ప్రియాంక భర్త నిక్ జోనస్ సైతం తనదైన శైలి లో స్పందించాడు. ప్రియాంక సెల్ఫీపై నిక్ జోనస్ ప్రేమ వర్షం కురిపించాడు. "నువ్వెంతో హాట్ గా ఉన్నావ్ ," అంటూ కామెంట్ చేసాడు. అంతే కాదు, నిక్ తన కామెంట్ కి లవ్ ఎమోజీని కూడా జోడించారు. ప్రియాంక అభిమానులు సైతం ఈ పిక్ పై కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక ఎప్పటిలాగే చాలా అందంగా ఉంది అంటూ ప్రేమ కురిపిస్తున్నారు.