Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/friendship-dayd0c796c0-8b52-453e-beb9-790d7a80ec27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/friendship-dayd0c796c0-8b52-453e-beb9-790d7a80ec27-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో బంధాలు బంధుత్వాలు ఉన్న ఇక ఎలాంటి రక్త సంబంధం లేకుండానే ఏర్పడే బంధం మాత్రం ఫ్రెండ్షిప్ ఒక్కటే. రక్త సంబంధం లేకపోయినప్పటికీ అంతకుమించిన బంధమే స్నేహబంధం లో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండాలి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే అమ్మానాన్నలతో పంచుకోలేని అన్నదమ్ములతో షేర్ చేసుకోలేని ఇది కేవలం ఒక్క ఫ్రెండ్ తో మాత్రమే షేర్ చేసుకోగలుగుతాం. బాధ వచ్చిన సంతోషం వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చిన అన్నింటికీ తోడు నీడ గా ఉంటూ నేను ఉన్నాను అంటూ ధైర్యం ఇచ్చేవాడే స్నేహితుడు.Friendship-day{#}Santosham;Prabhas;Blockbuster hit;Varsham;Tollywood;Telugu;Allu Sneha;Cinemaటాలీవుడ్ టాలెస్ట్ హీరోల మధ్య.. ఫ్రెండ్షిప్ గురించి మీకు తెలుసా?టాలీవుడ్ టాలెస్ట్ హీరోల మధ్య.. ఫ్రెండ్షిప్ గురించి మీకు తెలుసా?Friendship-day{#}Santosham;Prabhas;Blockbuster hit;Varsham;Tollywood;Telugu;Allu Sneha;CinemaSun, 01 Aug 2021 10:20:00 GMTప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో బంధాలు బంధుత్వాలు ఉన్న ఇక ఎలాంటి రక్త సంబంధం లేకుండానే ఏర్పడే బంధం మాత్రం ఫ్రెండ్షిప్ ఒక్కటే. రక్త సంబంధం లేకపోయినప్పటికీ అంతకుమించిన బంధమే స్నేహబంధం లో ఉంటుంది.  అందుకే ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండాలి అని చెబుతూ ఉంటారు   ఎందుకంటే అమ్మానాన్నలతో పంచుకోలేని అన్నదమ్ములతో షేర్ చేసుకోలేని ఇది కేవలం ఒక్క ఫ్రెండ్ తో మాత్రమే షేర్ చేసుకోగలుగుతాం. బాధ వచ్చిన సంతోషం వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చిన అన్నింటికీ తోడు నీడ గా ఉంటూ నేను ఉన్నాను అంటూ ధైర్యం ఇచ్చేవాడే స్నేహితుడు. సంతోషం లో అయినా పక్కన ఉంటాడో లేదో తెలియదు కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం నీ వెంటే ఉంటాడు ఆ స్నేహితుడు.




 ఇక ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుడికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అటు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది హీరోలు తమ స్నేహ బంధంతో అప్పుడప్పుడు ఇక చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో తమ స్నేహబంధం తో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన హీరోలలో ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు కూడా ఉంటారు. ఇద్దరు స్నేహితులు ఎన్నో సినిమాలలో కలిసి కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే అదే సినిమాలో ఇక ప్రభాస్ ని ఎదుర్కొనే విలన్ పాత్రలో నటించాడు గోపీచంద్.



 ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇద్దరు కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలు గానే కొనసాగుతున్నారు. సాధారణంగా హీరోలు స్టేజ్ పైన కనిపిస్తే వారి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ ఇక మిగతా హీరోలకు గౌరవం ఇస్తూ ఉంటారు. కానీ ఇద్దరు మాత్రం స్టేజ్ మీద కనిపించారు అంటే సరదాగా ఎలా మాట్లాడుకుంటారో.. అలాగే వాడు వీడు అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు.  అంతేకాదు ఇక ఒక్కరి సినిమా ప్రమోషన్ కి ఒకరు వెళ్తూ తమ మధ్య స్నేహబంధం ఎంత బలంగా ఉంది అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చెబుతూనే ఉంటారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ గోపీచంద్ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పుడు అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది.



ఇదే ఆచార్య లో అసలు మైనస్.. అందుకే!!

ఆ రోజుల్లోనే సురేష్ బాబు ఎఫైర్స్... అసలు విషయం ఏంటంటే ?

స్నేహానికి నిర్వచనం నయన్.. త్రిష..

హిట్‌.. ప్లాఫ్‌లు వద్దు : స్నేహమేరా జీవితం !

చిరు సినిమా కు బాబీ ఆ సినిమా టచ్ ఇస్తాడట!!

రామ్ చరణ్ మూవీలో కేరళ స్టార్ హీరో ?

మోహన్ బాబుపై చెప్పు విసిరిన మహిళ... అది పరువు నష్టం కాదా ?

స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారిన వేళ..

రజత పతాక విజేత పై మాధవన్ సంచలన కామెంట్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>