BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandaru-daddhathreya-comments1ab58703-4280-454b-b269-83c482f5144b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandaru-daddhathreya-comments1ab58703-4280-454b-b269-83c482f5144b-415x250-IndiaHerald.jpgహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాద్ చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక నైతిక విలువలు పాటించాలని అన్నారు. తెలంగాణకు బోనాలు ఒక ప్రత్యేకత అని అన్నారు. ఈ సంస్కృతిని మనమంతా కొనసాగించాలని, మతసామరస్యం చాలా అవసరమని తెలిపారు. మత సామస్యం తోనే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రధాని నమ్ముతున్నట్టు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సంవత్సరం మంచి వర్షాలు కురవాలనBandaru dhatthatreya{#}Haryana;Chandigarh;Governor;Hyderabad;Telangana;Prime Ministerమత సామరస్యం చాలా అవసరం : గవర్నర్మత సామరస్యం చాలా అవసరం : గవర్నర్Bandaru dhatthatreya{#}Haryana;Chandigarh;Governor;Hyderabad;Telangana;Prime MinisterSun, 01 Aug 2021 15:28:00 GMTహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాద్ చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక నైతిక విలువలు పాటించాలని అన్నారు. తెలంగాణకు బోనాలు ఒక ప్రత్యేకత అని అన్నారు. ఈ సంస్కృతిని మనమంతా కొనసాగించాలని, మతసామరస్యం చాలా అవసరమని తెలిపారు .

మత సామస్యం తోనే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రధాని నమ్ముతున్నట్టు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సంవత్సరం మంచి వర్షాలు కురవాలని..పంటలు పండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని అన్నారు. హర్యానా రాష్ట్రం చండీగఢ్ లో ఉన్న తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ కి అభినందనలు తెలిపారు. తెలంగాణ మరియు హర్యానా అభివృద్ధికి తాను కృషి చేస్తానని చెప్పారు .


రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వానికి ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు

బోనాలు తెలంగాణకే కాదు.. ఆంధ్రకు కూడా పండగే ?

పెగాసస్ పై మోడీ నిజాలను దాస్తున్నారు : ఓవైసీ

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు..?

తండ్రి కాదు క‌సాయి..! క‌న్న‌కొడుకునే చంపేందుకు ప్లాన్‌..

తెలంగాణ స్నేహం.. వెరీ సెన్సిబుల్

బుల్లి పిట్ట : హైదరబాద్ వాసులకు ఉచిత వైఫై సేవలు..

అమరావతి ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు మరో ఏడాది

ఈటల, హరీష్ రావులా మితృత్వం ఏమాయే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>