MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar079b39bc-9d20-4497-b140-49399e470b83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar079b39bc-9d20-4497-b140-49399e470b83-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్నేహం అనేది ఏర్పడడానికి ఎంతో సమయం పట్టదు. ఇద్దరి అభిరుచులు ఇద్దరి ఆలోచనలు కలిస్తే స్నేహం ఏర్పడి కలకాలం నిలిచిపోతుంది. ఆ విధంగా దర్శకుడు సుకుమార్ మరియు అల్లు అర్జున్ ల మధ్య స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కష్టం వచ్చిన ప్రతిసారి తనకు అండగా ఉంటానని అల్లు అర్జున్ సుకుమార్ కు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సారి తనకు అవసరం వచ్చినప్పుడల్లా సుకుమార్ కి అల్లు అర్జున్ కి సాయపడుతూ వస్తూనే ఉన్నాడు. స్నేహితుడు చెప్పాడనే ఇండిపెండెంట్ ఫిలిం లో కూడా నటించాడు అల్లు అర్జున్. sukumar{#}sukumar;Arya 2;Aryaa;Arjun;Allu Arjun;arya;Darsakudu;Tollywood;Director;Hero;Telugu;Cinemaఎల్లలు లేని స్నేహం వీరిద్దరి సొంతం.. సుకుమార్ మరియు అల్లు అర్జున్..!!ఎల్లలు లేని స్నేహం వీరిద్దరి సొంతం.. సుకుమార్ మరియు అల్లు అర్జున్..!!sukumar{#}sukumar;Arya 2;Aryaa;Arjun;Allu Arjun;arya;Darsakudu;Tollywood;Director;Hero;Telugu;CinemaSun, 01 Aug 2021 13:30:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్నేహం అనేది ఏర్పడడానికి ఎంతో సమయం పట్టదు. ఇద్దరి అభిరుచులు ఇద్దరి ఆలోచనలు కలిస్తే స్నేహం ఏర్పడి కలకాలం నిలిచిపోతుంది. ఆ విధంగా దర్శకుడు సుకుమార్ మరియు అల్లు అర్జున్ ల మధ్య స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కష్టం వచ్చిన ప్రతిసారి తనకు అండగా ఉంటానని అల్లు అర్జున్ సుకుమార్ కు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సారి తనకు అవసరం వచ్చినప్పుడల్లా సుకుమార్ కి అల్లు అర్జున్ కి సాయపడుతూ వస్తూనే ఉన్నాడు. స్నేహితుడు చెప్పాడనే ఇండిపెండెంట్ ఫిలిం లో కూడా నటించాడు అల్లు అర్జున్.

దేశభక్తి నేపథ్యంలో వచ్చిన షార్ట్ ఫిలిం లో అల్లు అర్జున్ నటించడం అంటే అది చాలా పెద్ద విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఓ స్టార్ హీరో షార్ట్ ఫిలింలో చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ తన స్నేహితుడు కారణంగానే అల్లు అర్జున్ దానిలో నటించాడు. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న ప్రతిసరి అల్లు అర్జున్ సుకుమార్ ను ఆదుకున్నాడు. సుకుమార్ సంగ్దిగ్డ  లో ఉన్నప్పుడు ఆర్య 2 సినిమా చేయగా సుకుమార్ కి ఇప్పుడు పుష్ప అవకాశం ఇచ్చాడు అల్లు అర్జున్. 

ఆర్య సినిమా లో సుకుమార్ అల్లు అర్జున్ చేసిన కాన్సెప్ట్ కూడా ఫ్రెండ్షిప్ ఉండడం గమనార్హం. మరి వీరిద్దరి స్నేహం ఇంకా ముందు ముందు ఎన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తాయో చూడాలి. ఎంతో చూడ ముచ్చటగా ఉండే వీరి మైత్రి కలకాలం కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా వీరిద్దరి స్నేహం ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఒకరికొకరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయసహకారాలు చేసుకుంటూ తమ స్నేహబంధాన్ని చాటి చెబుతూ ఉంటారు. టాలీవుడ్ లో ఏ హీరో, దర్శకుడు కాంబో కూడా ఈ విధమైన స్నేహాన్ని కొనసాగించలేదనీ చెప్పాలి. సుకుమార్ అల్లు అర్జున్ అంటే స్నేహానికి బ్రాండ్ గా మారిపోయారు టాలీవుడ్ లో ఇప్పుడు. 





న‌ల్గొండ‌లో సాఫ్ట్ వేర్ బాబా బాగోతం..ప‌దెక‌రాల్లో ఆశ్ర‌మం, కోట్ల‌లో.. !

టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదే!

హోటల్ రూమ్ లో నగ్నంగా వీడియోలు..!

తెలంగాణ స్నేహం.. వెరీ సెన్సిబుల్

మళ్లీ తెరపైకి ఐకాన్.. ఐకాన్ స్టార్ చేయనట్లేనా!!

ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'నారప్ప' నటుడు...?

friendship day special: స్నేహంలో క్రియేటివిటీ కలిస్తే సితార- ఆద్య

రోజా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ ఇద్ద‌రు హీరోల‌కు ఓకే చెప్పేసిందిగా ?

సారీ బాపూ : ర‌వ‌ణుడా! నిన్ను మ‌రిచాను ...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>