MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-raghunatha-reddy6265313b-fb3d-4f82-8c4d-f2335e851204-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-raghunatha-reddy6265313b-fb3d-4f82-8c4d-f2335e851204-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అలనాటి సెలబ్రెటీలు ప్రస్తుతం ఎక్కువగా ఎవరూ నటించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వారిలో ఎక్కువగా బాగా పాపులర్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను మాత్రమే తీసుకుంటున్నారు. అందువల్ల వారికి ఎక్కువగా ప్రమోషన్ చేయవలసిన అవసరం ఉండదు కాబట్టి. ఇక అలాంటి సీనియర్ నటులలో రఘునాథరెడ్డి కూడా ఒకరు. ఈయన తన చేతులారా వంద కోట్ల రూపాయలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. 1995 లో ప్రముఖ డైరెక్టర్ దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన చిత్రం "ఒరేయ్ రిక్షా" అనే సినిమా ద్వారా ఆయన సినACTER RAGHUNATHA REDDY{#}Brahmanandam;dasari narayana rao;jayaprakash reddy;Konakalla Narayana Rao;Comedian;Reddy;Film Industry;Director;you tube;Chitram;Cinemaయాక్టర్.. రఘునాథరెడ్డి కి రూ.100 కోట్లు పోవడానికి ... అతడే కారణమట..యాక్టర్.. రఘునాథరెడ్డి కి రూ.100 కోట్లు పోవడానికి ... అతడే కారణమట..ACTER RAGHUNATHA REDDY{#}Brahmanandam;dasari narayana rao;jayaprakash reddy;Konakalla Narayana Rao;Comedian;Reddy;Film Industry;Director;you tube;Chitram;CinemaSun, 01 Aug 2021 15:41:52 GMTప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అలనాటి సెలబ్రెటీలు ప్రస్తుతం ఎక్కువగా ఎవరూ నటించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వారిలో ఎక్కువగా బాగా పాపులర్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను మాత్రమే తీసుకుంటున్నారు. అందువల్ల వారికి ఎక్కువగా ప్రమోషన్ చేయవలసిన అవసరం ఉండదు కాబట్టి. ఇక అలాంటి సీనియర్ నటులలో రఘునాథరెడ్డి కూడా ఒకరు. ఈయన తన చేతులారా వంద కోట్ల రూపాయలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

1995 లో  ప్రముఖ డైరెక్టర్ దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన చిత్రం "ఒరేయ్ రిక్షా" అనే సినిమా ద్వారా ఆయన సినీ ఇండస్ట్రీకి నటుడిగా వచ్చాడు. ఇక ఈయన  దాదాపుగా 400 చిత్రాల పైన నటించాడు. ఇక ఈయన చేసిన ప్రతి ఒక్క సినిమాలలో ఎక్కువ ప్రాధాన్యత ఉండే పాత్ర ను ఎంచుకునేవాడట. ఈ విషయాలన్నీ ఒక  యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన తెలియజేశారు.


ఇతనికి ప్రాణస్నేహితుడు ఎవరంటే జయప్రకాష్ రెడ్డి అని తెలియజేశాడు. జయప్రకాష్ రెడ్డి గారు తనను ఎప్పుడూ "మామ" అని పిలుస్తూ ఉండేవారట. మా ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉండేది అని తెలియజేశారు రఘునాథ్ రెడ్డి. కానీ జయ ప్రకాష్ మాత్రం విలన్ గా ఎన్నో క్యారెక్టర్లు చేసిన, ఆయనకి కమెడియన్ గానే బాగా గుర్తింపు వచ్చింది. ఇక ఈయన ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే.

జయప్రకాశ్ రెడ్డి  సినీ ఇండస్ట్రీ వైపు రాకముందే ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా చేసేవాడు. ఇక వారి విద్యాసంస్థలలో నే నాకు ఒక ప్రాజెక్టు వచ్చింది. కానీ దాసరి నారాయణ రావు సినిమాల్లోకి రమ్మని పిలవడంతో నేను సినీ ఇండస్ట్రీ వైపు వచ్చాను. దాంతో ఆ ప్రాజెక్టును వదిలి వేయవలసి వచ్చింది. ఆ ప్రాజెక్టును చేసిన వారందరూ వంద కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించారు అని తెలియజేశారు.

ఇక అదే విధంగా బ్రహ్మానందం , గిరిబాబు ఇలా  చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని తెలియజేశాడు.





పవన్ మొహమాటమే ఇంత దూరం తెచ్చింది!!

రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. ?

మరొక సారి రాజమౌళి తనకు ఎదురులేదని నిరూపించాడు!

బడా హీరోల గురించి ఎం.ఎస్.రాజు ఏమన్నాడంటే..

నాగ్ పాన్ ఇండియా సినిమా.. ఎలా మిస్ అయిందంటే?

సీరియల్ హీరోయిన్ భావన ఒక్క రోజులో ఎంత సంపాదిస్తుంది

బోనాలు తెలంగాణకే కాదు.. ఆంధ్రకు కూడా పండగే ?

ఐశ్వర్యరాయ్ లైఫ్ ను మార్చిన హోటల్ ఎక్క‌డుందో తెలుసా ?

జెనీలియా కాళ్లు 8 సార్లు మొక్కిన రితేష్.. ఎందుకో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>