BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/corona-virus-third-wave-maharashtra-karnataka-mumbai-banglore-modi-yadiyurappa-modi-thcakery29adaa7e-fa75-4415-9eb7-a66490a31aae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/corona-virus-third-wave-maharashtra-karnataka-mumbai-banglore-modi-yadiyurappa-modi-thcakery29adaa7e-fa75-4415-9eb7-a66490a31aae-415x250-IndiaHerald.jpgబెంగుళూరు లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది విదేశాలకు వెళ్లి తిరిగొచ్చాక, ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దానివల్ల బెంగుళూరులో అనేక అపార్టుమెంట్లలో కేసులు ఎక్కువగా నమోదు అవుతూ కంటైనెమెంట్ జోన్స్ గా మారిపోతున్నాయి. ఇదిbanglore corona{#}Doctor;Coronavirusబెంగుళూర్ అపార్ట్మెంట్స్ అన్ని కంటైన్మెంట్ జోన్స్ గాబెంగుళూర్ అపార్ట్మెంట్స్ అన్ని కంటైన్మెంట్ జోన్స్ గాbanglore corona{#}Doctor;CoronavirusSun, 01 Aug 2021 17:05:37 GMTబెంగుళూరు లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది విదేశాలకు వెళ్లి తిరిగొచ్చాక, ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దానివల్ల బెంగుళూరులో అనేక అపార్టుమెంట్లలో కేసులు ఎక్కువగా నమోదు అవుతూ కంటైనెమెంట్ జోన్స్ గా మారిపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన దశ అని అందువల్ల బెంగళూరు నుంచి బయట దేశాలకు వెళ్లిన వారు ఎవరైనా, ఎక్కడికి వెళ్లి వచ్చాము అనే విషయాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని ఒకవేళ ఏదైనా అనుమానం వచ్చినా వెంటనే పరీక్షలు నిర్వహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ కోరుచున్నారు. ఒక్క బెంగుళూర్ లోనే కాదు. అనేక చోట్ల కరోనా సెకండ్ వెవ్ తగ్గిన తర్వాత మళ్ళి కేసులు నమోదు కావడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అని అధికారులు చెప్తున్నారు.



బోనాలు తెలంగాణకే కాదు.. ఆంధ్రకు కూడా పండగే ?

చిరు, బాలయ్య లకు తనయులతో వచ్చిన ఈ చిక్కేంటి?

భారత దేశంలో 13 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు..?

ఆ విషయంలో దీపికను స్టార్ హీరోలే ఢీ కొట్ట‌లేరా ?

కూలీ కూతురు.. నూటికి నూరు మార్కులు

గర్భిణుల విషయంలో ఏపీ మరో రికార్డ్ !

రజనీకాంత్ సినిమా పై మేకర్స్ క్లారిటీ..!

ఈటల, హరీష్ రావులా మితృత్వం ఏమాయే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>