BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty3860f9f9-02bd-407a-8899-7ab408b71ebb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty3860f9f9-02bd-407a-8899-7ab408b71ebb-415x250-IndiaHerald.jpgఇక ఎండాకాలం అయినా వానా కాలం అయినా చెమట పట్టడం కామన్. చెమట వల్ల చాలా చిరాకుగా అనిపిస్తుంది. అందుకే ఈ పద్ధతులతో చెమట సమస్యను తగ్గించుకోండి. ఇక చెమట సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు మనం మొదట చేయాల్సిన పని ఏంటంటే మన సబ్బును మార్చడం. మనలో చాలా మంది కూడా చర్మ సౌందర్యం కోసమని వివిధ రకాల సువాసనలతో కూడా సబ్బులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ చెమట సమస్యను తగ్గించుకునేందుకు మొదటగా మనం యాంటీ బాక్టీరియల్ సబ్బును వాడటం మొదలు పెట్టాలి. యాంటీ బాక్టీరియల్ సోప్ వాడడం వలన ఎలాంటి సువాసన రాకపోయినప్పటికీ శరీరంలో beauty{#}oil;Manamచెమటతో చిరాకుగా వున్నారా? అయితే ఇలా తగ్గించుకోండి..చెమటతో చిరాకుగా వున్నారా? అయితే ఇలా తగ్గించుకోండి..beauty{#}oil;ManamSun, 01 Aug 2021 01:00:00 GMT
ఇక అంతే కాకుండా చాలా మంది రోజూ స్నానం చేయకుండా చాలా బద్దకంగా అలాగే ఉంటారు. ఇటువంటి వారిలో కూడా చెమట అనేవి దద్దుర్లు వస్తాయి. కాబట్టి చెమట సమస్య నుంచి విముక్తి పొందేందుకు రోజు ఖచ్చితంగా స్నానం చేయడం చాలా ఉత్తమం.ఇక చెమట సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు మనం స్నానం చేసేటపుడు తరుచూ నూనెలను వాడడం చాలా మంచిదట. 2 లేదా 3 చుక్కల లావెండర్ ఆయిల్ ను మనం స్నానం చేసేటపుడు నీటిలో వేసుకోవాలి. ఇది మన శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన అనేది రాకుండా ఉంచేందుకు బాగా సహకరిస్తుంది. ఇక ఇలా ఆయిల్ ను ఎక్కువగా వాడడం వల్ల మన శరీరం కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.ఇక ఇలా ఆయిల్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల చెమట సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందొచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి. చెమట సమస్యను తగ్గించుకోండి. ఇక దుర్వాసన నుంచి దూరమయ్యి చాలా ఫ్రెష్ గా ఉండండి..అలా ఆరోగ్యంగా ఉండండి.


ఈ పూలతో రోగాలాన్ని మాయం.. సంపూర్ణ ఆరోగ్యం ఖాయం..

ఇండస్ట్రీ లో మళ్ళీ బిజీగా మారిన తమన్నా?

విజయం మీదే: మనిషిని అంచనా వేయడంలో విఫలమవుతున్నారా ?

టాలీవుడ్ నటులకు సెన్సేషనల్ పాత్రలు ఇస్తున్న బాలీవుడ్

లైఫ్ స్టైల్: ఈ మాన్సూన్ లో తినకూడని పదార్థాలు..

వైద్యరంగంలోనే ఇది ఒక సంచలనం..?

చిరంజీవిని తలుచుకొని ఎమోషనల్ అయిన శ్రీకాంత్.. కారణం..

వేలంలో ఆ జాబ్స్ దరఖాస్తు.. ఎంతో తెలుస్తే షాక్..?

గుడ్ న్యూస్: వారికి కూడా వ్యాక్సిన్ వేస్తారట...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>