MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/actress-samantha-akkineni-image-collection415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/actress-samantha-akkineni-image-collection415x250-IndiaHerald.jpgఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్ షిప్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోటోలు, కొటేషన్స్ షేర్ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు ప్రముఖులు, వారి స్నేహితుల గురించి ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మనం అక్కినేని వారి కోడలు, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కు ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్ షిప్, క్లోజ్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకుందాము. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్న సామ్ ఇండస్ట్రీలోని Friendship Day Special;{#}gunasekhar;sam;shilpa;Quotations;Sam Mendes;Fashion;Samantha;Bigboss;Chitram;Allu Sneha;Heroine;Manam;Industry;marriage;Cinema;Teluguఇండస్ట్రీలో సమంత క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?ఇండస్ట్రీలో సమంత క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?Friendship Day Special;{#}gunasekhar;sam;shilpa;Quotations;Sam Mendes;Fashion;Samantha;Bigboss;Chitram;Allu Sneha;Heroine;Manam;Industry;marriage;Cinema;TeluguSun, 01 Aug 2021 11:00:00 GMTఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్ షిప్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోటోలు, కొటేషన్స్ షేర్ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు ప్రముఖులు, వారి స్నేహితుల గురించి ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మనం అక్కినేని వారి కోడలు, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కు ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్ షిప్, క్లోజ్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకుందాము. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్న సామ్ ఇండస్ట్రీలోని అందరితోనూ స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సాధారణంగానే ఆమె చిరునవ్వులో స్నేహ భావం తొణికిసలాడుతుంది. దీంతో ఎవరైనా సరే ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఆమెకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరే. అందులో ఒకరు బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ సోదరి శిల్పా రెడ్డి. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ కావడంతో వీరిద్దరి మధ్య క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం చాలా సందర్భాల్లో వెల్లడయింది.

ఇక సమంతకు ఉన్న మరో ఫ్రెండ్ నీరజ కోన. ఇండస్ట్రీ లో స్టార్ టెక్నీషియన్ గా పని చేస్తున్న ఆమె నిజ జీవితంలో సమంతకు మంచి స్నేహితురాలు. నీరజ ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో మెలకువలను యూఎస్ లో నేర్చుకుంది. కొన్ని సంవత్సరాలు ఈ రంగంలో అక్కడ ప్రాక్టీస్ చేసిన నీరజ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. ఇక్కడ పలువురు స్టార్స్ కు ముఖ్యంగా సమంతకు కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేస్తుంటారు. ఆమె స్టైలిస్ట్ కూడా. సమంతకు ఉన్న ప్రధాన ఫిలిం టెక్నీషియన్స్ లో నీరజ కూడా ఒకరు. సమంత తరచుగా నీరజ్ ను వ్యక్తిగతంగా కలిసి టైం స్పెండ్ చేస్తుంటారు. వీరిద్దరి మధ్య అంత క్లోజ్ నెస్, ఫ్రెండ్ షిప్ ఉంది. ఇక సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం "శాకుంతలం"లో శకుంతలగా నటిస్తోంది.



స్కూల్ టూ సినిమా చ‌ర‌ణ్, శ‌ర్వానంద్ దోస్తానా..!

చిరు చనిపోవడంతో నిలిచిన స్నేహబంధం..

బండి సంజయ్‌కి అధిష్టానం షాక్‌.. పాదయాత్రకు బ్రేక్‌ ?

రామ్ చరణ్, రానా ల స్నేహబంధం..!

తండ్రి కాబోతున్న ప్రధాని..! అదీ 57ఏళ్ల వయసులో..!

మార్నింగ్ రాగా : స్నేహం ... సూర్య లంక సముద్ర తీరాన

పూరీ కి ఇంత అన్యాయం ఏ సినిమా కి జరగలేదు!!

పవన్ కీలక నిర్ణయం... బ్యాక్ టు పాలిటిక్స్ ?

మనీ : అదిరిపోయే స్కీమ్ తో వచ్చిన మోడీ ప్రభుత్వం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>