MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-best-friends04480fdc-2bb3-4a9f-852b-7a4c0f98d8db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-best-friends04480fdc-2bb3-4a9f-852b-7a4c0f98d8db-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా కొంతమంది మంచి స్నేహితులుగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. అయితే ఎవరెవరు బాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 1. అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్: ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా బాలీవుడ్ ను ఏలుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో వీరిద్దరు కూడా ఒకరికి ఒకరు తెలియదు. కాకపోతే అమీర్ ఖాన్ మొదటి వివాహ విడాకుల సమయంలో తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు అమీర్ ఖాన్. అప్పుడు సల్మాన్ ఖాన్ ఆయనను ఓదార్చి తిరిBollywood best Friends{#}Amrita Arora;Farah Khan;Tiger Shroff;swetha;Shradda Kapoor;Sonu Sood;Karan Johar;Aamir Khan;Arjun;Ranveer Singh;Salman Khan;Tollywood;bollywoodబాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే...!బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే...!Bollywood best Friends{#}Amrita Arora;Farah Khan;Tiger Shroff;swetha;Shradda Kapoor;Sonu Sood;Karan Johar;Aamir Khan;Arjun;Ranveer Singh;Salman Khan;Tollywood;bollywoodSun, 01 Aug 2021 15:59:00 GMTమన టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా కొంతమంది మంచి స్నేహితులుగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. అయితే ఎవరెవరు బాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1. అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్:ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా బాలీవుడ్ ను ఏలుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో వీరిద్దరు కూడా ఒకరికి ఒకరు తెలియదు. కాకపోతే అమీర్ ఖాన్ మొదటి వివాహ విడాకుల సమయంలో తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు అమీర్ ఖాన్.  అప్పుడు సల్మాన్ ఖాన్ ఆయనను ఓదార్చి తిరిగి కొత్త జీవితాన్ని ప్రసాదించాడని అప్పట్లో సమాచారం. ఇక నాటి నుంచి నేటి వరకు వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.

2. శ్రద్ధా కపూర్ - టైగర్ ష్రాఫ్ :
వీరిద్దరూ బాల్య మిత్రులు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతూనే కలసి సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

3. రణవీర్ సింగ్ - అర్జున్ కపూర్:
బాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్ కి కేరాఫ్ అడ్రస్ వీరిద్దరు.

4. అమృత అరోరా - కరీనాకపూర్:
వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే  కాదు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు.

5. సోను సూద్ - ఫరా ఖాన్ :
ప్రస్తుతం సోనూసూద్ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. రీల్ లైఫ్ లో  విలన్ గా నటించే ఈయన, రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు  అందరికీ సహాయం చేస్తున్నారు. ఇక ఈయన బెస్ట్ ఫ్రెండ్ ఫరా ఖాన్.

6. కరణ్ జోహార్ - శ్వేతా నంద బచ్చన్:
వీరిద్దరూ తమ ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే మంచి స్నేహితులుగా ఇప్పటికీ కొనసాగుతున్నారు.

7. షారుక్ ఖాన్ - కాజోల్:
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడి గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ, నిజ జీవితంలో మంచి స్నేహితులు.





రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. ?

మరొక సారి రాజమౌళి తనకు ఎదురులేదని నిరూపించాడు!

బర్త్ డే గర్ల్ కియారాతో బాయ్ ఫ్రెండ్ పార్టీ

నాగ్ పాన్ ఇండియా సినిమా.. ఎలా మిస్ అయిందంటే?

ఐశ్వర్యరాయ్ లైఫ్ ను మార్చిన హోటల్ ఎక్క‌డుందో తెలుసా ?

జెనీలియా కాళ్లు 8 సార్లు మొక్కిన రితేష్.. ఎందుకో తెలుసా..!

చిరు, బాలయ్య లకు తనయులతో వచ్చిన ఈ చిక్కేంటి?

షాక్‌: రాజ‌కుంద్రా బాట‌లోనే మ‌రో హీరోయిన్‌.. మోడ‌ల్స్‌తో పోర్న్ వీడియోలు ?

శంకర్ లో మార్పు.. టాలీవుడ్ ఆయన్ని ఇంత చేంజ్ చేసిందా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>