Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/whsatsapp67894dbd-9191-4a53-a5ff-0c679abcce7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/whsatsapp67894dbd-9191-4a53-a5ff-0c679abcce7e-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఏదైనా సందేశం పంపించాలి అనుకుంటే కేవలం ఉత్తరాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఇక అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు పంపవలసిన సందేశం మొత్తం ఎక్కడో ఉన్న వ్యక్తికి కూడా వెళ్లి పోతుంది అంతలా టెక్నాలజీ మారిపోయింది అయితే ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ భారత్ లో ఎక్కువగా ఉపయోగించే యాప్ మాత్రం వాట్సాప్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ లేని వ్యక్తి లేడు అనేది ఎంత నిWhsatsapp{#}Cheque;WhatsApp;varun sandesh;Letter;Success;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Smart phone;India;central governmentవాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా కొత్త యాప్.. పేరేంటో తెలుసా?వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా కొత్త యాప్.. పేరేంటో తెలుసా?Whsatsapp{#}Cheque;WhatsApp;varun sandesh;Letter;Success;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Smart phone;India;central governmentSun, 01 Aug 2021 10:09:52 GMTఒకప్పుడు ఏదైనా సందేశం పంపించాలి అనుకుంటే కేవలం ఉత్తరాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి  ఇక అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు పంపవలసిన సందేశం మొత్తం ఎక్కడో ఉన్న వ్యక్తికి కూడా వెళ్లి పోతుంది  అంతలా టెక్నాలజీ మారిపోయింది  అయితే ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ భారత్ లో ఎక్కువగా ఉపయోగించే యాప్ మాత్రం వాట్సాప్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం స్మార్ట్ఫోన్ లేని వ్యక్తి లేడు అనేది ఎంత నిజమో ఇక స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ అనే యాప్ ను ఉపయోగించని వ్యక్తి లేడు అనేది కూడా అంతే నిజం.



 ఇలా రోజురోజుకు వాట్సప్ వాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే వాట్సప్ అనేది విదేశీ యాప్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ  వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా ఏ యాప్ లేకపోవడంతో ఇక అందరూ చేసేదేమీ లేక వాట్సాప్ వినియోగిస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం పలు మార్లు వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా పలు యాప్లను అందుబాటులోకి తీసుకు వచ్చినప్పటికీ అవి మాత్రం అంతగా యుజార్లను ఆకర్షించే లేకపోయాయి. అయితే గతంలో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త రూల్స్ పాటించడం విషయంలో వాట్సాప్  కాస్త మొండితనం ప్రదర్శించింది. ఇక అప్పటి నుంచీ ఇక వాటిని చెక్ పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తూనే ఉంది.



 ఈ క్రమంలోనే ఇటీవల వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా ఒక సరికొత్త యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.  ప్రైవేటు వ్యక్తులు కాకుండా ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ సరికొత్త యాప్ నిర్వహించాలని నిర్ణయించింది. వాట్సాప్ కి ప్రత్యామ్నయంగా సందేశ్ అనే యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సందేశ్ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మరి కేంద్ర ప్రభుత్వం తీసుకు రాబోతున్న సందేశ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.



ఆ రోజుల్లోనే సురేష్ బాబు ఎఫైర్స్... అసలు విషయం ఏంటంటే ?

స్నేహానికి నిర్వచనం నయన్.. త్రిష..

10% కరోనా పాజిటివిటీ రేటు ఉంటే కఠిన ఆంక్షలు

ఐపీసీ 292, 293, 294, 354 : ఈ బూతు చట్టాల గురించి తెలుసా..?

వ్యూహాత్మకంగా వెనకడుగేసిన కేసీఆర్

స్నేహబంధం కాస్త బంధుత్వంగా మారిన వేళ..

రజత పతాక విజేత పై మాధవన్ సంచలన కామెంట్స్..!

హైదరాబాద్ మీదుగా ఇంత డ్రగ్స్ రవాణా అవుతుందా..?

రీ ఎంట్రీ ఇస్తానంటున్న హీరోయిన్ రచన...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>