PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-42492d35-542b-4517-8f84-97f943bef6f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-42492d35-542b-4517-8f84-97f943bef6f5-415x250-IndiaHerald.jpgసహాయ మంత్రి అయినా రేణుకా సింగ్ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. అయితే ఎన్ సీ ఆర్ బీ నివేదిక ప్రకారము 2017 నుండి 2019 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా చూసుకుంటే ఉపా చట్టం కింద చాలా మంది గిరిజనులపై కేసులు నమోదయి , విచారణ ఎదుర్కొంటున్నారని వారికి సంబంధించిన సమాచారం ఇస్తున్నామని ఆమె తెలిపారు. ఈ విధంగా కేంద్ర సర్కార్ ఆయన అమాయకులపై ఉపా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నదని వారన్నారుPolitical {#}Terrorists;Haryana;Minister;Manam;MP;central government;Bharatiya Janata Party;Hanu Raghavapudi;Newsఅమాయక గిరిజనుల పై ఉపా అస్త్రం.. మూడేళ్లలో ఇన్ని కేసులా..?అమాయక గిరిజనుల పై ఉపా అస్త్రం.. మూడేళ్లలో ఇన్ని కేసులా..?Political {#}Terrorists;Haryana;Minister;Manam;MP;central government;Bharatiya Janata Party;Hanu Raghavapudi;NewsSun, 01 Aug 2021 20:05:00 GMT దేశంలో అభం శుభం ఎరుగని అమాయకులైన గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం  చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు ఏ పి ఏ ) అస్త్రాన్ని  ప్రయోగిస్తుంది. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు వంటి చట్టవ్యతిరేక  కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పై పెట్టె కేసులను, అమాయకులైన  గిరిజనులు, ముస్లింలు, ఉద్యమకారులు, దళితులు, మేధావులు, విద్యార్థులపై  పేద వర్గాలకు చెందిన పీడిత ప్రజల పై మోడీ సర్కార్ కేసులు ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తున్నది. దీంతో  దేశవ్యాప్తంగా  యూఏపీఏ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

మన దేశంలో నమోదవుతున్న ఈ కేసుల సంఖ్య చూస్తే  మనం షాక్ అవ్వాల్సిందే. కేంద్ర సర్కార్ ఈ మధ్యకాలంలో  రాజ్యసభలో ఇచ్చిన వివరాల ప్రకారం దేశంలో గత మూడు సంవత్సరాలలో 14, 608 మంది  అమాయకులైన గిరిజనులపై  ఉపా చట్టం కింద విచారణను  ఎదుర్కొంటున్నారు. దేశం మొత్తంలో  మూడు సంవత్సరాల వ్యవధిలో  గిరిజనులపై మాత్రమే  3,310 కేసులు నమోదయ్యాయని, వీరిలో  4924 మందిని  అరెస్టు కూడా చేశారు. ఈ కేసుల నమోదులో  బిజెపి పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి మూడు స్థానాలలో అస్సాం, ఉత్తర ప్రదేశ్,  హర్యానా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు కాగా  అరెస్టయిన  గిరిజనులు ఎక్కువగా విచారణ ఎదుర్కొంటున్నారు.

 రాజ్యసభలో  కర్ణాటకకు చెందిన ఎంపీ హనుమంతయ్య అడిగినటువంటి ప్రశ్నకు  కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయినా రేణుకా సింగ్ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. అయితే ఎన్ సీ ఆర్ బీ నివేదిక ప్రకారము 2017 నుండి 2019 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా చూసుకుంటే  ఉపా చట్టం కింద చాలా మంది గిరిజనులపై కేసులు నమోదయి , విచారణ ఎదుర్కొంటున్నారని  వారికి సంబంధించిన సమాచారం ఇస్తున్నామని  ఆమె తెలిపారు.  ఈ విధంగా  కేంద్ర సర్కార్  ఆయన అమాయకులపై ఉపా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నదని  వారన్నారు.



బిజినెస్ : అందరికీ లాభం ఇచ్చే సరికొత్త బిజినెస్ ఐడియా..

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ బేబి ?

ఆ పోలీస్ స్టేషన్ లో దారుణం.. పోలీసుల నిర్వాకంతో ఆ యువకుడు బలయ్యాడా..?

వెలుగులోకి మరో పోర్న్ రాకెట్

శాకాహారులకు కంటే మాంసాహారులే... మేలట ?

ఫ్రెండ్షిప్ డే రోజున.. యువరాజు ఇలా చేశాడేంటి.. ధోని ఫాన్స్ షాక్?

షాకిస్తున్న దళిత బంధు.. మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి రాజీనామా డిమాండ్?

రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. ?

రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వానికి ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>