TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/hyper-adhi-vishanupriya681ab9f2-af1b-46d4-8691-3fc9d4470a30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/hyper-adhi-vishanupriya681ab9f2-af1b-46d4-8691-3fc9d4470a30-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఒకానొక సమయంలో మంచి యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణుప్రియ, కరోనా సమయం తర్వాత అసలు ఎటువంటి ప్రోగ్రామ్ లు కూడా చేయలేదు. ఇక ఈమె సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటూ, అప్పుడప్పుడు కొన్ని పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. అయితే విష్ణు ప్రియ మీద హైపర్ ఆది కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ విషయాలను తెలుసుకుందాం. విష్ణు ప్రియ, సుడిగాలి సుధీర్ తో కలిసి ఎన్నో ప్రోగ్రాము లు, చేసి బాగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంతే కాకుండా ఈమె వివిధ భాషలలో కొన్ని సినిమాలలో నటించి, మంచి నటిగా అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుందHYPER ADHI VISHANUPRIYA{#}vishnu priya;AdiNarayanaReddy;vishnu;sudigali sudheer;Jabardasth;Comedian;Coronavirusటీవీ: కెమెరాలడ్డోస్తున్నాయి విష్ణు ప్రియ.. అంటున్న హైపర్ ఆది ?టీవీ: కెమెరాలడ్డోస్తున్నాయి విష్ణు ప్రియ.. అంటున్న హైపర్ ఆది ?HYPER ADHI VISHANUPRIYA{#}vishnu priya;AdiNarayanaReddy;vishnu;sudigali sudheer;Jabardasth;Comedian;CoronavirusSun, 01 Aug 2021 02:00:00 GMTబుల్లితెరపై ఒకానొక సమయంలో మంచి యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణుప్రియ, కరోనా సమయం తర్వాత అసలు ఎటువంటి ప్రోగ్రామ్ లు కూడా చేయలేదు. ఇక ఈమె సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటూ, అప్పుడప్పుడు కొన్ని పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. అయితే విష్ణు ప్రియ మీద హైపర్ ఆది కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ విషయాలను తెలుసుకుందాం.

విష్ణు ప్రియ, సుడిగాలి సుధీర్ తో కలిసి ఎన్నో ప్రోగ్రాము లు, చేసి బాగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంతే కాకుండా ఈమె వివిధ భాషలలో కొన్ని సినిమాలలో నటించి,  మంచి నటిగా అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బుల్లితెరపై తన అందంతో, తన పంచ్ డైలాగులతో, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది విష్ణుప్రియ.


ఇక ఆ మధ్య కొంతకాలంలో విష్ణు ప్రియ, సుధీర్ బాగా దగ్గరగా ఉండడంతో.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ అప్పట్లో కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రోజుల తర్వాత తిరిగి మరీ బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయింది విష్ణుప్రియ. తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఈమె రీఎంట్రీ ఇచ్చింది అని చెప్పవచ్చు.

ఈ షోలో కమెడియన్ హైపర్ ఆది టీంలోకి గెస్ట్ గా వచ్చింది విష్ణుప్రియ. ఈమె ఎంట్రీ తోనే అందరినీ ఎంతగానో నవ్వించింది. ఇక ఎప్పటిలాగే తన పంచులతో ప్రేక్షకులను కనువిందు చేసింది. ఇక వీరు చేసిన హంగామా మొత్తం ఈ ప్రోమో లో కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా విష్ణు ప్రియ ముక్కు మీద వేసే పంచ్ డైలాగులు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక హైపర్ ఆది కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్వించ సాగాడు. అందులో ముఖ్యంగా సుధీర్ మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక ఒక సందర్భంలో కెమెరాలడ్డోస్తున్నాయి విష్ణు ప్రియ.. అంటూ కూడా కామెంట్ చేశారు.
" style="height: 370px;">






బిగ్ బాస్ నుంచి తప్పుకున్న మంగ్లీ?

టీకా రెండు డోసులూ తీసుకున్నా కరోనా నుంచి రక్షణ లేదని ఇటీవల కొన్ని సర్వేలు చెబుతున్నాయి. టీకా డోసులు తీసుకున్న వారిలోనూ యాంటీ బాడీలు సరిగా వృద్ధి చెందలేదని తెలుస్తోంది. మరి యాంటీ బాడీలు సరిగ్గా లేకపోతే..ఇక టీకా వేసుకుని ఏం ప్రయోజనం.. ఇలాంటి వారికి రెండు డోసులు వేసుకున్నా ఎలాంటి సేఫ్టీ లేనట్టేనా.. అన్న అనుమానాలు వస్తున్నాయి.

కష్టాల్లో చిరంజీవి డూప్... ఆయనెవరో తెలుసా ?

ఏపీ డిపార్ట్‌మెంటల్‌ టెస్టుకు హాల్‌టికెట్లు రెడీ..

అబ్బా ... జక్కన్న, ఇంతకీ అసలు విషయం చెప్పన్నా ... ??

లోకల్ చానల్లో నారాప్ప.. చివరికి ఏమైందంటే?

అక్కడ సినిమాలు పడాలంటే ఆ ఒక్కటే దిక్కా...?

తెలంగాణ‌లో క‌రోనా అదుపులోనే ఉంది..కానీ : డీహెచ్ శ్రీనివాస‌రావు

బాలకృష్ణ నీ లెక్క చేయని తారక్.. ఏం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>