MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nandita-dutta-arrested-f9243fa3-e544-4e1b-bf68-f9774e60d5aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nandita-dutta-arrested-f9243fa3-e544-4e1b-bf68-f9774e60d5aa-415x250-IndiaHerald.jpgఇటీవల ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల మరియు అసభ్యకరమైన సినిమాలు తీసినందుకు అరెస్టు చేసింది. అప్పటి నుండి పోర్న్ చిత్రాలను రూపొందించడంలో చాలా మంది వ్యక్తులు, నటీమణుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు కోల్‌కతా పోలీసులు పోర్న్ సినిమాలు తీసినందుకు 30 ఏళ్ల నందిత దత్త అనే మోడల్‌ ను అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం నందిత దత్తాతో పాటు, ఆమె భాగస్వామి మైనక్ ఘోష్ కూడా అరెస్టు చేశారు పోలీసులు. కోల్‌కతాలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగానైతేనేమి ఎట్టకేలకNandita Dutta arrested;{#}Shilpa Shetty;Arrest;Yuva;nanditha;raj;Mumbai;police;News;bollywoodవెలుగులోకి మరో పోర్న్ రాకెట్వెలుగులోకి మరో పోర్న్ రాకెట్Nandita Dutta arrested;{#}Shilpa Shetty;Arrest;Yuva;nanditha;raj;Mumbai;police;News;bollywoodSun, 01 Aug 2021 19:00:00 GMTఇటీవల ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల మరియు అసభ్యకరమైన సినిమాలు తీసినందుకు అరెస్టు చేసింది. అప్పటి నుండి పోర్న్ చిత్రాలను రూపొందించడంలో చాలా మంది వ్యక్తులు, నటీమణుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు కోల్‌కతా పోలీసులు పోర్న్ సినిమాలు తీసినందుకు 30 ఏళ్ల నందిత దత్త అనే మోడల్‌ ను అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం నందిత దత్తాతో పాటు, ఆమె భాగస్వామి మైనక్ ఘోష్ కూడా అరెస్టు చేశారు పోలీసులు. కోల్‌కతాలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగానైతేనేమి ఎట్టకేలకు వ్ వెలుగులోకి వచ్చింది.

వెబ్ సిరీస్‌ పేరుతో కొత్త అమ్మాయిలను ఆకర్షించడం, బెదిరించడం ద్వారా ఈ వ్యక్తులు బలవంతంగా పోర్న్ సినిమాలను చిత్రీకరించేవారని వీరిపై ఫిర్యాదు చేసినవారు ఆరోపిస్తున్నారు. నందిత దత్తా అశ్లీల చిత్రాలలో కూడా పని చేసింది. ఇందులో ఆమె పాత్ర పేరు నాన్సీ భాభి. జూలై 26 న ఇద్దరు యువ మోడల్స్ నందిత, మైనక్‌పై బలవంతంగా పోర్న్ చిత్రాలు తీస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని తరువాత నందిత, మైక్ ను వారి ఇళ్ల నుండి పోలీసులు అరెస్టు చేశారు. బాలిగుంజ్‌లోని స్టూడియోలో తన న్యూడ్ వీడియోను బలవంతంగా చిత్రీకరించారని ఒక మోడల్ ఫిర్యాదు చేసింది. తన స్నేహితుడిని నగరంలోని న్యూ టౌన్ హోటల్‌లో అడల్ట్ వీడియోలో బలవంతంగా పని చేయించారని కూడా ఆమె ఆరోపించారు.

ఈ కేసు విషయమై ఒక సీనియర్ పోలీసు మీడియాతో మాట్లాడుతూ వారి అరెస్ట్, పోర్న్ చిత్రాల షూటింగ్ వంటి విషయాల గురించి వెల్లడించారు. “పోర్న్ కంటెంట్ మేకింగ్ గురించి నందిత, మైక్ లను విచారిస్తాము. విచారణలో భాగంగా వారితో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటాము. ఇన్నాళ్లూ ఎవరికీ తెలియకుండా చట్టవ్యతిరేకంగా ఈ వ్యక్తులు అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ని ఎక్కడ షూట్ చేశారో తెలుసుకుంటాం. అనంతరం ఈ వీడియోలు ఎక్కడ విక్రయించారు? ఇందులో వీళ్ళు మాత్రమే ఉన్నారా ? లేదంటే మరేదైనా పెద్ద పోర్న్ రాకెట్ వీళ్ళను వెనక ఉంది నడిపిస్తుందా ? అనే విషయమా తెలుసుకుంటాము." అని పేర్కొన్నారు.



అమాయక గిరిజనుల పై ఉపా అస్త్రం.. మూడేళ్లలో ఇన్ని కేసులా..?

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ బేబి ?

ఆ పోలీస్ స్టేషన్ లో దారుణం.. పోలీసుల నిర్వాకంతో ఆ యువకుడు బలయ్యాడా..?

బాత్రూంలో ప్రియురాలు.. బెడ్ రూమ్ లో ప్రియుడు.. చివరికి?

తండ్రి అలా చేశాడని.. బ్లాక్ మెయిల్ చేసిన 12 ఏళ్ళ కూతురు.. రూ.కోటి డిమాండ్?

ఫ్రెండ్షిప్ డే రోజున.. యువరాజు ఇలా చేశాడేంటి.. ధోని ఫాన్స్ షాక్?

బర్త్ డే గర్ల్ కియారాతో బాయ్ ఫ్రెండ్ పార్టీ

నాగ్ పాన్ ఇండియా సినిమా.. ఎలా మిస్ అయిందంటే?

సీరియల్ హీరోయిన్ భావన ఒక్క రోజులో ఎంత సంపాదిస్తుంది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>