BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vaccinetionc0c7a328-b592-4e92-9dcd-6cf7bec66636-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vaccinetionc0c7a328-b592-4e92-9dcd-6cf7bec66636-415x250-IndiaHerald.jpgభారత దేశం కరోనా సెకండ్ వెవ్ ని ఎంతో నష్టాలతో ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్రం ఇచ్చిన సూచనల తో అన్ని రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేసి ఎట్టకేలకు కరోనా కేసుల ను నియతన లో కి తీసుకోచ్చారు. వ్యాధి నిర్దారణ నుంచి సామజిక దూరం, వ్యాధి వ్యాప్తి నియంత్రణ అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియvaccinetion{#}bharath;Sri Bharath;central government;Coronavirus;Ministerభారత దేశంలో 13 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తిభారత దేశంలో 13 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తిvaccinetion{#}bharath;Sri Bharath;central government;Coronavirus;MinisterSun, 01 Aug 2021 16:07:00 GMTభారత దేశం కరోనా సెకండ్ వెవ్ ని ఎంతో నష్టాలతో ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్రం ఇచ్చిన సూచనల తో అన్ని రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేసి ఎట్టకేలకు కరోనా కేసుల ను నియతన లో కి తీసుకోచ్చారు. వ్యాధి నిర్దారణ నుంచి సామజిక దూరం, వ్యాధి వ్యాప్తి నియంత్రణ అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ లాంటి 5  దశలలో చక్కగా పని చేసాయి. మొదట్లో కాస్త అలసత్వం చూపించిన రెండవ లాక్ డౌన్ అనంతరం పరిస్థితులు మళ్ళి తారుమారు అయ్యాయి. ఇక వ్యాక్సినేషన్ విషయంలో నూ భరత్ చక్కని పని తీరు చూపించింది. జులై 31 వరకు 13 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేసారు. అంతే కాదు ' ఈ నెలలో ఈ సంఖ్య వేగవంతం కానుంది అంటూ '  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు.



రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వానికి ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు

బెంగుళూర్ అపార్ట్మెంట్స్ అన్ని కంటైన్మెంట్ జోన్స్ గా

బోనాలు తెలంగాణకే కాదు.. ఆంధ్రకు కూడా పండగే ?

చిరు, బాలయ్య లకు తనయులతో వచ్చిన ఈ చిక్కేంటి?

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు..?

ఆ విషయంలో దీపికను స్టార్ హీరోలే ఢీ కొట్ట‌లేరా ?

కూలీ కూతురు.. నూటికి నూరు మార్కులు

గర్భిణుల విషయంలో ఏపీ మరో రికార్డ్ !

బుల్లి పిట్ట : హైదరబాద్ వాసులకు ఉచిత వైఫై సేవలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>