MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hassan247df3d9-45e7-4b5b-ae8e-d7231568df57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-hassan247df3d9-45e7-4b5b-ae8e-d7231568df57-415x250-IndiaHerald.jpgదీంతో పక్కనే ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయి పోయారట. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ - ఆమని - ప్రియా రామన్ జంటగా శుభ సంకల్పం సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ... విమర్శకుల మెప్పు పొందింది. ఆ సినిమాలో పాట‌లు ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఆ సినిమాలో ఒక సీన్ లో ఆమని .. కమల్ హాసన్ చెంప మీద కొట్టే సన్నివేశంలో నటించాల్సి ఉంది. కమలహాసన్ చెంప మీద‌ కొట్టడం ఏంటి ? అని తెగ టెన్షన్ పడిన ఆమని తాను ఆ సీన్‌ చేయనని చెప్పిందట. Kamal Hassan{#}Aamani;Priya;Heroine;Darsakudu;Director;Tamil;India;Cinemaషూటింగ్‌లో క‌మ‌ల్ చెంప చెళ్లుమ‌నిపించిన హీరోయిన్ ?షూటింగ్‌లో క‌మ‌ల్ చెంప చెళ్లుమ‌నిపించిన హీరోయిన్ ?Kamal Hassan{#}Aamani;Priya;Heroine;Darsakudu;Director;Tamil;India;CinemaSat, 31 Jul 2021 11:00:00 GMTలోకనాయకుడు కమల్ హాసన్ ఎంత విలక్షణమైన నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశం గర్వించదగ్గ విలక్షణ నటుడు అయిన‌ కమల్ హాసన్ త‌న కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. కమలహాసన్ పక్కన నటించాలంటే ఎంత గొప్ప నటులు అయినా ఎంతో జాగ్రత్తతో ఉంటారు. ఎలాంటి పాత్ర‌లో అయినా న‌టించ‌డం కంటే జీవించ‌డం క‌మ‌ల్ ప్ర‌త్యేక‌త‌. కమల్ పక్కన నటించే హీరోయిన్లు ఒకటికి నాలుగైదు సార్లు రిహార్సల్ చేసి గాని ఆ సీన్ షూటింగ్ కి రారు అట. క‌మ‌ల్ త‌న కెరీర్లో తమిళ్ తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం షూటింగ్ స్పాట్ లో కమల్ చెంప చెల్లుమనిపించింద‌ట.

దీంతో పక్కనే ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయి పోయారట. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ - ఆమని - ప్రియా రామన్ జంటగా శుభ సంకల్పం సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ... విమర్శకుల మెప్పు పొందింది. ఆ సినిమాలో పాట‌లు ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఆ సినిమాలో ఒక సీన్ లో ఆమని .. కమల్ హాసన్ చెంప మీద కొట్టే సన్నివేశంలో నటించాల్సి ఉంది. కమలహాసన్ చెంప మీద‌ కొట్టడం ఏంటి ? అని తెగ టెన్షన్ పడిన ఆమని తాను ఆ సీన్‌ చేయనని చెప్పిందట.

అయితే దర్శకుడు కె.విశ్వనాధ్ వార్నింగ్ ఇవ్వడంతో పదేపదే రిహార్స‌ల్‌ చేసిన ఆమె చివరకు ఆ సీన్లో లీన‌మైపోయి క‌మ‌ల్‌ను గట్టిగా కొట్టేసిందట. ఆ వెంటనే కమల్ సీన్ కంప్లీట్ అయ్యాక ఆమ‌ని దగ్గరికి వచ్చి చంప మీద కొట్టడం అంటే అలా గట్టిగా కొట్టకూడదు అమ్మా.... నెమ్మదిగా అలా టచ్ చేయాలని చెప్పారట. అయితే ఆమని గ‌ట్టిగా కమల్ చెంప చెల్లుమనిపించ‌డం తో పక్కనే ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యారని ఆమని స్వయంగా చెప్పింది.



ఆ మజానే వేరు అంటున్న రకుల్ ప్రీత్ సింగ్..!

ఎన్టీఆర్ వ‌దులుకున్న మూడు డిజాస్ట‌ర్ సినిమాలు ఇవే.. ?

అల్లు రామలింగయ్య పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?

చనిపోయే వరకు తన క్యాన్సర్ కుటుంబానికి గురించి చెప్పని దర్శకుడు

శంకర్ చేసిన పనికి హర్ట్ అవుతున్న చెర్రీ ఫ్యాన్స్!!

'తిమ్మరుసు' హీరోకు బంపర్ ఆఫర్ ఇచ్చిన 'దేవర'... ?

వైరల్ : షారుఖ్ ఫేమస్ సాంగ్ ఇంగ్లీష్ లో... నవ్వాగడం లేదుగా...!!

రజినీ అల్లుడు మాములోడు కాదు..!

ఇది ఐపీఎల్ కాదు బాసు.. అంతర్జాతీయ క్రికెట్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>