MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kiara-adwani-birthday5fd5e115-579c-4675-b048-5ba374272b08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kiara-adwani-birthday5fd5e115-579c-4675-b048-5ba374272b08-415x250-IndiaHerald.jpgకియారా అద్వానీ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆఫర్స్ ఆమె ఇంటి ముందు క్యూకట్టుకొని నిల్చుంటున్నాయి. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది చాాలా తక్కువ సమయంలోనే కానీ.. ఏ మాయ చేసిందో ఏమో కానీ దర్శక నిర్మాతలు ఆమె చుట్టూనే తిరుగుతున్నారు. ఈ రోజు కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా ఇండియా హెరాల్డ్ ఆ బ్యూటీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది. kiara adwani birthday{#}bhama;nayantara;Bharath Ane Nenu;Kabir singh;Sea;Bharat Ane Nenu;Kiara Advani;Heroine;Rajani kanth;bollywood;CBN;Chitram;Tollywood;Hindi;Ram Charan Teja;Telugu;Cinemaహ్యాపీ బర్త్ డే : లక్ అంటే కియారా అద్వానీదే ..!హ్యాపీ బర్త్ డే : లక్ అంటే కియారా అద్వానీదే ..!kiara adwani birthday{#}bhama;nayantara;Bharath Ane Nenu;Kabir singh;Sea;Bharat Ane Nenu;Kiara Advani;Heroine;Rajani kanth;bollywood;CBN;Chitram;Tollywood;Hindi;Ram Charan Teja;Telugu;CinemaSat, 31 Jul 2021 06:00:00 GMTబాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరూ అని ఎవర్ని అడిన వెంటనే వచ్చే సమాధానం కియారా అద్వానీ. చలనచిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలో అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. అంతేకాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా యాక్ట్ చేసిన భరత్ అనే నేను అనే చిత్రంలో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో  ఈ అమ్మడి స్టేటస్ ఎక్కడికో వెళ్లిపోయింది. వెంటనే రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామలో నటించినా ఆ సినిమా ఫ్లాప్ అయింది. నిరాశతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. టాలీవుడ్ పై ఆ బ్యూటీకి ఇంకా ఆశ చావలేదు. అందుకే అవకాశం వస్తే చేసేందు సిద్ధంగానే ఉంది కియారా.

కియారా అద్వానీ.. తెలుగులో సినిమాలు లేకపోయినా.. సామాజిక మాద్యమాల్లో చురుగ్గానే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులో గిలిగింతలు పెడుతూనే ఉంది. ఆ మధ్య సముద్రం అడుగు భాగాన స్విమ్ సూట్ లో ఈదుతూ సెగలు రేపింది. ఇటీవల బాలీవుడ్ లో సిద్ధార్ధ మల్హోత్సా పక్కన హీరోయిన్ గా షెర్షా అనే చిత్రంలో నటించింది. అంతేకాదు వరుస చిత్రాలను లైన్ లో పెట్టింది ఈ అమ్మడు.

కియారా అద్వానీ పూర్తి పేరు కియారా అలియా అద్వానీ. ఆమె ముంబయిలో 1992వ సంవత్సరం జులై 31న తేదీన పుట్టారు. కియారా పేరెంట్స్ జగదీప్, జెనీవీలు. ఈ భామ ఫగ్లీ అనే సినిమాతో హిందీ చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఎం.ఎస్.ధోనీతో దేశవ్యాప్తంగా మార్మోగిపోయారు. ఇక 2017వ సంవత్సరంలో టాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమలో భరత్ అనే నేను చిత్రంతో పరిచయమయ్యారు. .

 ఇక కియారా అద్వానీ తెలుగులో సినిమా అంటే మరో మాట చెప్పకుండా ఐదు కోట్లు చేతిలో పెట్టాల్సిందే. టాలీవుడ్ లో నటించిన ఏ హీరోయిన్ ఇప్పటి వరకు ఐదుకోట్లు తీసుకోలేదు. ఒక్క నయనతార తప్ప. బాలీవుడ్ లో ఏమని కబీర్ సింగ్ చేశారో ఆమె స్టార్ హీరోయన్ గా మారిపోయారు. లక్ష్మీ, ఇందుకీ జవానీ లాంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కియారా స్టేటస్ మాత్రం తగ్గలేదు.



నేడు బాలీవుడ్ నటి కియారా అద్వానీ పుట్టిన రోజు, బర్త్ డే విషెస్ చెబుతున్న సినీ ప్రముఖులు, అభిమానులు

రివర్స్ పాలిటిక్స్: ఇప్పుడు దేవినేనికి...అప్పుడు వైఎస్సార్‌కు..?

గురుశిష్యులకు ఆ ఛాన్స్ ఉందా?

మరొక వినూత్నమైన పాత్రలో నటించనున్న అనసూయ?

ఓర్నీ.. సిన్నబ్బని దూలప్ప చేసేసారుగా..

బెల్లి డాన్స్ చేస్తూ చెలరేగిపోయిన విష్ణుప్రియ

ఎన్నో అవమానాలు భరించిన ఆ స్టార్ హీరో

సినిమాల్లో అవకాశం ఇస్తానని.. పాంహౌజ్ తీసుకెళ్లి ఆమెపై...?

చిత్రపటం సినిమాకు బాహుబలి రైటర్ సపోర్ట్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>