BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmi15c1a401-e984-4dcb-bda7-7a3fa5c41cf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmi15c1a401-e984-4dcb-bda7-7a3fa5c41cf0-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. తరచుగా ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతారు మంచు కుటుంబం వారు. ఇక డైలాగ్ మోహన్ బాబు కుమారులైన మంచు విష్ణు, మంచు మనోజ్ సినిమాలలో దూసుకుపోతుంటే..ఆయన గారాల పట్టి మంచు లక్ష్మి కూడా ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక గుండెల్లో గోదారి, అనగనగ ఓ ధీరుడు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్manchu-lakshmi{#}lakshmi manchu;manchu manoj kumar;mohan babuయూట్యూబ్ ఛానల్ పెట్టిన మంచు లక్ష్మి..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మంచు లక్ష్మి..manchu-lakshmi{#}lakshmi manchu;manchu manoj kumar;mohan babuSat, 31 Jul 2021 19:33:25 GMTఇక ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. తరచుగా ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతారు మంచు కుటుంబం వారు. ఇక డైలాగ్ మోహన్ బాబు కుమారులైన మంచు విష్ణు, మంచు మనోజ్ సినిమాలలో దూసుకుపోతుంటే..ఆయన గారాల పట్టి మంచు లక్ష్మి కూడా ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక గుండెల్లో గోదారి, అనగనగ ఓ ధీరుడు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానల్ పెట్టింది.ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది మంచు లక్ష్మి.ఇక చూడాలి మంచు లక్ష్మి ఛానల్ ఎంత పెద్ద హిట్ అవుతుందో..



క‌వ‌ల పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రిటీలు వీళ్లే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>