PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sanjay-bandid7d580c6-f320-44b8-9410-fafe3f80599b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sanjay-bandid7d580c6-f320-44b8-9410-fafe3f80599b-415x250-IndiaHerald.jpgఇక తేలేది ఎవ్వ‌రు తేల్చేది ఎవ్వ‌రు అన్న‌ది ప్ర‌శ్న. ఈటెల ఇటుగా రాకుంటే సొం తంగా పార్టీ పెట్టి ఉంటే ఈ తిప్ప‌లు ఉండేవి కావు. తెలంగాణ‌లో అంద‌రికీ ప్ర‌ధాన‌మ‌యిన అంశంగా ఈటెల ఇప్పుడున్న‌రంటే కారణం కేవ‌లం ఆయ‌న చ‌రిష్మానే! sanjay bandi{#}Telangana Rashtra Samithi TRS;Party;Bharatiya Janata Party;KCR;Reddyడైల‌మా : స్వతంత్ర అభ్య‌ర్థిగా ఈటెల‌?డైల‌మా : స్వతంత్ర అభ్య‌ర్థిగా ఈటెల‌?sanjay bandi{#}Telangana Rashtra Samithi TRS;Party;Bharatiya Janata Party;KCR;ReddySat, 31 Jul 2021 15:28:14 GMTడైల‌మా  : స్వతంత్ర అభ్య‌ర్థిగా ఈటెల‌? 

డ‌బ్బుంటే రాజ‌కీయం
గుణ‌ముంటే కాదు
గుణం ఎంత ఉన్నా డ‌బ్బే ప్ర‌ధానం
కానీ ప్ర‌త్య‌ర్థి డ‌బ్బు తో పాటూ
తన‌కు ఎంతో ప్రాధాన్యం అయిన
ఆత్మ‌గౌర‌వాన్ని కూడా
దెబ్బ‌తీస్తున్న‌డ‌ని
ఈటెల ఆవేద‌న

ఇటీవ‌ల కొన్ని ప‌రిణామాల‌తో
టీఆర్ఎస్ చాలా లాభ‌ప‌డింది
కానీ ఈటెల మాత్రం వెనుక‌బ‌డిపోయారు

కొన్ని వ్యాఖ్య‌లు త‌న వారు చేయ‌కున్నా
ఇలాంటి సీన్ ఒక‌టి కేసీఆర్ సృష్టించార‌ని
వాపోయారు ఈటెల


ఇక ఆ జాతీయ పార్టీని వ‌దిలి
స్వ‌తంత్రంగా బ‌రిలో దిగాల‌న్న‌ది
ఈటెల ఆలోచ‌న కావొచ్చు!
ఇది ఇప్ప‌టికిప్పుడు  నిర్థార‌ణ కాక‌పోయినా
రేపు జ‌రిగేది ఇదే..

ముందున్న‌దంతా
............గ‌డ్డు కాలం

ఈ క‌థ‌లో  హీరోలు లేరు. విల‌న్లూ లేరు.. విల్లాల్లో న‌డిపే రాజ‌కీయం ఉంది. ఈ క‌థ‌కు అంతిమం తెలియ‌దు. ఆరంభం ఎప్పుడో షురువ‌యింది. ఇక తేలేది ఎవ్వ‌రు తేల్చేది ఎవ్వ‌రు అన్న‌ది ప్ర‌శ్న. ఈటెల ఇటుగా రాకుంటే సొం తంగా పార్టీ పెట్టి ఉంటే ఈ తిప్ప‌లు ఉండేవి కావు. తెలంగాణ‌లో అంద‌రికీ ప్ర‌ధాన‌మ‌యిన అంశంగా ఈటెల ఇప్పుడున్న‌రంటే కారణం కేవ‌లం ఆయ‌న చ‌రిష్మానే! ఈ పాటి చ‌రిష్మాతో బీజేపీలో ఉండ‌డం, త‌లొంచ‌డం ఎందుకు అ ని చాలా మంది ఈటెల‌కు స‌లహా ఇస్తున్న‌రు. గెల‌పు, ఓట‌మి ఎలా ఉన్నా జాతీయ పార్టీలో రాజకీ యాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆయ‌న మాట‌కు మ‌ద్ద‌తు లేదు. గ‌త ఎన్నిక‌ల మాదిరిగా ఇప్పుడు అంత ఖ‌ర్చు చేసేం దుకు బీజేపీ అధిష్టానం లేదు. దీంతో ఈటెల‌కు క‌ష్ట కాలం ముందున్న రోజుల్లో త‌ప్పేలా లేదు.

సంజ‌య్ సాయం
.......నిండు సున్నా! ?

పార్టీలో సంజ‌య్ ఒక్క‌రే అంతా న‌డ‌పాలి అనుకుంటున్నారు. ఆ కార‌ణంగానే పెద్ది రెడ్డి పార్టీ వీడిపోయారు..అని కొంద‌రు అంటున్నారు. పెద్ది రెడ్డి ఒక్క‌రే కాదు ఇంకా ఇంకొంద‌రు సీనియ‌ర్లు టీఆర్ఎస్ గేలానికి చిక్కుతారు అని అప్పుడు తాను ఇంకా ఒంట‌రి అవుతాన‌ని ఈటెల భావిస్తున్నార‌ని టాక్ .. ఎల‌క్ష‌న్ షెడ్యూల్ లేనందున ఎవ‌రు బ‌రిలో ఉంటారో లేదో అన్నది తేల‌క చాలా తిక‌మ‌క రాజ‌కీయం ఒక‌టి న‌డుస్తోంది. దీంతో తాను పాద‌యాత్ర చే స్తున్నా బీజేపీ అధినాయ‌క‌త్వం నుంచి స్పంద‌న లేద‌ని వాపోతున్నార‌ట ఈటెల. మరోవైపు కిష‌న్ రెడ్డి లాంటి వారితో సంజ‌య్ కు ఉన్న భేదాభిప్రాయాల కార‌ణంగా ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌రిగా ప‌నిచేయ‌ర‌ని తెలుస్తోంది. బీ జేపీ ఓడిపోతే అందుకు కార‌ణం ఈటెల అవుతారు కానీ తాను కాన‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఒక‌వేళ గెలిస్తే ఆ గెలుపు కార్య‌క‌ర్త‌లంద‌రి స‌మ‌ష్టి కృషి అని ఫోకస్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు సంజ‌య్.
 





ఉన్నది మూడు గుంటలే.. కానీ రెండు వందల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు.. ఎలా..?

శేషారాయణం అలియాస్ విజయ్ సేతుపతి మరో తెలుగు మూవీ..!

మోడీకి వ్యూహం ప‌న్నుతున్న కేసీఆర్‌?

రెబ‌ల్ టైం స్టార్ట్స్ నౌ : మ‌రో ఆగ‌స్టు సంక్షోభం!

మార్పు మంచిదే.. "మార్పు" తెస్తుంది..

చంద్రబాబు, ఉమా లపై మంత్రి ఫైర్.. !

న‌రేంద్ర‌మోడీ స‌ర్కార్‌కు ఊహించ‌ని షాక్‌?

అందరూ బాగుండాలి అందులో కాపులు ఉండాలి...!

షర్మిలను టార్గెట్ చేసిన బైరెడ్డి, స్క్రిప్ట్ అమరావతి నుంచే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>