HistoryPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/india-herald-historyab31e4b9-b84a-4ed8-9a78-067d4a120914-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/india-herald-historyab31e4b9-b84a-4ed8-9a78-067d4a120914-415x250-IndiaHerald.jpgఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..1498 వ సంవత్సరంలో కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకోవడం జరిగింది.1777 వ సంవత్సరంలో మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అవ్వడం జరిగింది.1790 వ సంవత్సరంలో మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇవ్వడం జరిగింది.1948 వ సంవత్సరంలో కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇది దేశంలో మొదటి రవాణా వ్యవస్థ ఇంకా కార్పోరేషన్.1954 వ సంవత్సరంలో ఎవరెస్టు పర్వతం తరుhistory{#}Mohammed Rafi;choudary actor;Italy;Gujarat - Gandhinagar;nobel award;urdu;Calcutta;Writer;Hindi;American Samoa;Tamil;Telugu;Cinemaజులై 31: చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనలు..జులై 31: చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనలు..history{#}Mohammed Rafi;choudary actor;Italy;Gujarat - Gandhinagar;nobel award;urdu;Calcutta;Writer;Hindi;American Samoa;Tamil;Telugu;CinemaSat, 31 Jul 2021 16:06:21 GMTఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..1498 వ సంవత్సరంలో కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకోవడం జరిగింది.1777 వ సంవత్సరంలో మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అవ్వడం జరిగింది.1790 వ సంవత్సరంలో మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇవ్వడం జరిగింది.1948 వ సంవత్సరంలో కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇది దేశంలో మొదటి రవాణా వ్యవస్థ  ఇంకా కార్పోరేషన్.1954 వ సంవత్సరంలో ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొట్ట మొదటిసారిగా ఆర్డితటొ డిసియో నాయకత్వంలో, ఇటలీ బృందం ఎక్కడం జరిగింది.1964 వ సంవత్సరంలో అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపడం జరిగింది.2007 వ సంవత్సరంలో పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించడం జరిగింది.

ఇక 1880 వ సంవత్సరంలో ప్రేమ్‌చంద్ జన్మించాడు. ఈయన భారతదేశపు హిందీ ఇంకా ఉర్దూ కవి.1912 వ సంవత్సరంలో మిల్టన్ ఫ్రీడ్‌మన్ జన్మించాడు. ఈయన అమెరికాకు చెందిన ఆర్థికవేత్త ఇంకా నోబెల్ బహుమతి గ్రహీత.ఇక 1939 వ సంవత్సరంలో నండూరి పార్థసారథి జన్మించారు. ఈయన రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత ఇంకా పాత్రికేయులు.ఇంకా 1941వ సంవత్సరంలో అమర్‌సింహ్ చౌదరి జన్మించాడు. ఈయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.1965 వ సంవత్సరంలో జె.కె. రౌలింగ్ జన్మించారు.ఈమె ఇంగ్లీషు రచయిత.1805 వ సంవత్సరంలో ధీరన్ చిన్నమ్మలై మరణించారు. ఈయన భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఇంకా తమిళ ఉద్యమకారుడు.ఇక 1875 వ సంవత్సరంలో ఆండ్రూ జాన్సన్ మరణించారు. ఈయన 17వ అమెరిక అధ్యక్షుడు.1980 వ సంవత్సరంలో మహమ్మద్ రఫీ మరణించారు. ఈయన హిందీ, ఉర్దూ, మరాఠీ ఇంకా తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు.



అక్కడ సినిమాలు పడాలంటే ఆ ఒక్కటే దిక్కా...?

ఏ హీరో కి లేని కన్ఫ్యూజన్ రానాకే ఎందుకు?

స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న సీనియర్ హీరో సుమన్

తిమ్మరుసు"కు తప్పని లీక్ తిప్పలు

శేషారాయణం అలియాస్ విజయ్ సేతుపతి మరో తెలుగు మూవీ..!

బాలకృష్ణ నీ లెక్క చేయని తారక్.. ఏం జరిగింది?

ఐటెం గర్ల్స్ ను వివాహం చేసుకున్న స్టార్స్..

బ్రేకింగ్ : 'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ విడుదల .... అబ్బా ఏమున్నాడు బాబు .... !!

ఊపందుకుంటున్న సినిమా లు.. ఇక రచ్చ రచ్చ!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>