Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-maheshbc525298-fcf5-4d03-9eec-27416902a37a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-maheshbc525298-fcf5-4d03-9eec-27416902a37a-415x250-IndiaHerald.jpgకొన్ని కాంబినేషన్ లు సెట్ అవ్వాలంటే కేవలం ఆ హీరోలు మాత్రమే కాదు ఆ కాంబినేషన్ హ్యాండిల్ చేయగల దర్శకులు కూడా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైరక్టర్ కథ ఓకే అనుకున్నప్పుడు ఆ కథకు కావాల్సిన హీరోలు సమకూరుతారు. టాలీవుడ్ లో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఇప్పుడు క్రేజీ మల్టీస్టారర్ మూవీస్ వస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్.టి.ఆర్, చరణ్ Pawan-Kalyan-Mahesh{#}Pawan Kalyan;rana daggubati;Rajamouli;trivikram srinivas;RRR Movie;Remake;Tollywood;Rajani kanth;Cinemaపవన్, మహేష్ మల్టీస్టారర్.. త్రివిక్రం ఫిక్స్ అవ్వాల్సిందే..!పవన్, మహేష్ మల్టీస్టారర్.. త్రివిక్రం ఫిక్స్ అవ్వాల్సిందే..!Pawan-Kalyan-Mahesh{#}Pawan Kalyan;rana daggubati;Rajamouli;trivikram srinivas;RRR Movie;Remake;Tollywood;Rajani kanth;CinemaSat, 31 Jul 2021 23:01:22 GMTకొన్ని కాంబినేషన్ లు సెట్ అవ్వాలంటే కేవలం ఆ హీరోలు మాత్రమే కాదు ఆ కాంబినేషన్ హ్యాండిల్ చేయగల దర్శకులు కూడా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైరక్టర్ కథ ఓకే అనుకున్నప్పుడు ఆ కథకు కావాల్సిన హీరోలు సమకూరుతారు. టాలీవుడ్ లో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఇప్పుడు క్రేజీ మల్టీస్టారర్ మూవీస్ వస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.

ఇక మరోపక్క పవన్, రానా కూడా కలిసి సినిమా చేస్తున్నారని తెలిసిందే. ఏకే రీమేక్ గా వస్తున్న ఈ మూవీ కూడా భారీ అంచనాలతో వస్తుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ ఈ ఇద్దరు స్టార్స్ కలిసి మూవీ చేయాలంటే మాత్రం అది ఒకే ఒక్క దర్శకుడి చేతుల్లో ఉంది. అతనే త్రివిక్రం శ్రీనివాస్. పవన్ కు మంచి ఆప్తుడైన త్రివిక్రం.. మహేష్ కు కూడా మంచి ఫ్రెండ్ గా ఉంటున్నాడు. ఆల్రెడీ మహేష్ తో రెండు సినిమాలు చేసిన త్రివిక్రం మరో మూవీకి రంగం సిద్ధం చేస్తున్నారు.

పవన్, మహేష్ లు కలిసి చేసే సినిమా వస్తే కనుక దాన్ని హ్యాండిల్ చేసే సత్తా త్రివిక్రం కు మాత్రమే ఉందని చెప్పొచ్చు. ఇద్దరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చి సినిమా చేస్తాడు కాబట్టి త్రివిక్రం తోనే ఈ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. రాజమౌళి లానే త్రివిక్రం కూడా ఒక కథకు ఫిక్స్ అయ్యి ఈ కథ పవన్, మహేష్ లతో చేయాలని అనుకుంటే మాత్రం పవన్, మహేష్ మల్టీస్టారర్ వచ్చే అవకాశం ఉంటుంది. మహేష్, పవన్ మల్టీస్టారర్ మూవీ రావాలే కాని అంతకుముందు ఎన్ని రికార్డులు ఉన్నా అవన్ని బద్ధలు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని క్రేజీ మల్టీస్టారర్స్ ప్లానింగ్ లో ఉండగా ఈ కాంబో కూడా రావాలని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కోరుతున్నారు.





ఆచార్య వర్సెస్ అఖండ.. బిగ్ ఫైట్..!

దూకుడు మీద ఉన్న రష్మిక?

ఫస్ట్ లుక్ తో ఆల్ టైం రికార్డుని ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్..

పవన్, మహేష్ మల్టీస్టారర్.. త్రివిక్రం ఫిక్స్ అవ్వాల్సిందే

ఆశలన్ని మహేష్ మీదే పెట్టుకున్న కీర్తి సురేష్..!

ప్రాజెక్ట్ Kలో అనుష్క.. ప్రభాస్ సూపర్ స్కెచ్..!

అంతా గురూజీ చేతుల్లోనే వుందంటున్న పవన్ ఫ్యాన్స్ ..... ??

పుష్ప నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేది అప్పుడే ... ??

కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి బ్రో .... లేదంటే ఫసక్కే ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>