MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr2da82e6a-c466-4e25-b4ff-b80302687184-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr2da82e6a-c466-4e25-b4ff-b80302687184-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో తీస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలోని కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ, రాహుల్ రామకrrr movie rajamouli{#}ajay;rahul ramakrishna;K K Senthil Kumar;festival;m m keeravani;Ram Charan Teja;Alia Bhatt;January;Rajamouli;RRR Movie;NTR;October;India;Coronavirus;Nijam;bollywood;Industry;Audience;Cinemaఅబ్బా ... జక్కన్న, ఇంతకీ అసలు విషయం చెప్పన్నా ... ??అబ్బా ... జక్కన్న, ఇంతకీ అసలు విషయం చెప్పన్నా ... ??rrr movie rajamouli{#}ajay;rahul ramakrishna;K K Senthil Kumar;festival;m m keeravani;Ram Charan Teja;Alia Bhatt;January;Rajamouli;RRR Movie;NTR;October;India;Coronavirus;Nijam;bollywood;Industry;Audience;CinemaSat, 31 Jul 2021 18:56:39 GMTటాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో తీస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలోని కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా నుండి రిలీజ్ అయిన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ తో పాటు మేకింగ్ వీడియో సహా అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకోవడంతో పాటు అవి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. నిజానికి ఈ సినిమాని గత ఏడాది జులై 30న విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వలన అది వాయిదా పడగా, అనంతరం సినిమాని ఈ ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్ .అయితే మధ్యలో కరోనా కారణంగా దానిని మరొక్కసారి అక్టోబర్ 13కి వాయిదా వేయడం జరిగింది.

అయితే ఇప్పటికీ కూడా ఈ డేట్ పై ఇంకా పలువురు ప్రేక్షకాభిమానుల్లో పలు అనుమానాలు ఉన్నాయి. నిజం ఈసారైనా అనుకున్న డేట్ కి ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందా లేదా జక్కన్నా అనే సందిగ్ధాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాగా లేటెస్ట్ గా పలు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కావడం పక్కా అని, మరోవైపు టీమ్ పక్కాగా థియేటర్స్ ని ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నం అయి ఉందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్త అనే చెప్పాలి ..... !!



భీమ్లా నాయక్ లో అవి మూడు భీకరంగా ఉంటాయట .... ??

శిల్పా కెరీర్ పై రాజ్ కుంద్రా ఎఫెక్ట్... ఆమె సినిమాల పరిస్థితి ఇదీ ?

టాలీవుడ్ నటులకు సెన్సేషనల్ పాత్రలు ఇస్తున్న బాలీవుడ్

200 రోజులు.. 200 కోట్లు.. ఇది ప్రభాస్ లెక్క..!

అబ్బా ... జక్కన్న, ఇంతకీ అసలు విషయం చెప్పన్నా ... ?? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

లోకల్ చానల్లో నారాప్ప.. చివరికి ఏమైందంటే?

మహేష్ బాబు మొదటి సినిమా వసూళ్లు తెలిస్తే గుండె గుబేల్

వామ్మో సీత పాత్రకు అన్ని కోట్ల..?

బాలయ్య అఖండ కి ఈ ఒక్క సీన్ చాలట!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>