ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/gehana-vasist82994da6-df8c-48ce-87af-adf6a0601e3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/gehana-vasist82994da6-df8c-48ce-87af-adf6a0601e3c-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందంటూ ..పలువురు హీరోయిన్లు ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం విరుద్ధంగా టాప్ హీరోయిన్ భర్త .. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా ఈ అశ్లీల కేసులో అరెస్ట్ అయ్యి , ఇప్పుడు ఏకంగా అందరి గుట్టు బయట పెడుతున్నారు. ఇటీవల ప్రముఖ నటి గెహనా వశిస్ట్ ను కూడా ఈ అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం. GEHANA VASIST{#}February;Husband;Mumbai;Allu Aravind;Yevaru;Arrest;Saturday;police;raj;Industry;Heroineపోర్న్ కేసు లో చిక్కిన నటి.. డిమాండ్ చేసిన పోలీసులు..పోర్న్ కేసు లో చిక్కిన నటి.. డిమాండ్ చేసిన పోలీసులు..GEHANA VASIST{#}February;Husband;Mumbai;Allu Aravind;Yevaru;Arrest;Saturday;police;raj;Industry;HeroineSat, 31 Jul 2021 19:18:34 GMTసినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందంటూ ..పలువురు హీరోయిన్లు ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం విరుద్ధంగా టాప్ హీరోయిన్ భర్త .. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా ఈ అశ్లీల కేసులో అరెస్ట్ అయ్యి , ఇప్పుడు ఏకంగా అందరి గుట్టు బయట పెడుతున్నారు. ఇటీవల ప్రముఖ నటి గెహనా వశిస్ట్ ను కూడా ఈ అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం.

అయితే ముంబై పోలీసుల పై తీవ్ర ఆరోపణలు చేసిన ఈమె, ఈ అశ్లీల కేసు నుండి తప్పించుకోవడానికి ఫిబ్రవరి నెలలోనే ,  అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులు.. తనను ఏకంగా రూ. 15 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపింది. ఈమె అరెస్ట్ చేయబడి, దాదాపు నాలుగు నెలల పాటు జైల్లోనే ఉంది. శనివారం అనగా ఈరోజు ఒక ప్రత్యేక సంభాషణలో ఆమె.. ఇలా తెలిపింది.. "వారు నన్ను విడుదల చేయడానికి రూ.15 లక్షల రూపాయలను తీసుకోవాలనుకున్నారు. అందుకే నన్ను డబ్బులు చెల్లించాలని కూడా అడిగారు. కానీ నన్ను బలవంతంగా నటించమని చెప్పారు. అలాంటప్పుడు నా తప్పు ఏమీ వుంది. మీరు చేస్తున్నది తప్పు అని చెప్పాను. కానీ వారు ఎవరు ఏ సందర్భంలోనైనా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు పోలీసుల అన్నట్లు .. గెహనా ఆరోపించింది.

అంతేకాదు ఈమె ఇద్దరు నిందితుల మధ్య జరిగిన వాట్స్అప్ చాట్ ని కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా ఎస్. ఠాకూర్ అలియాస్ అరవింద్ కుమార్ శ్రీవాత్సవ అలాగే తన్వీర్ హష్మీ ల మధ్య జరిగిన సంభాషణను, ఆమె ఉదాహరణగా తెలిపింది. ఇకపోతే ఆమెను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఒక అశ్లీల కేసులో తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా అనేకసార్లు బలవంతం చేశారు అని, దాని కోసం నేను డబ్బు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని కూడా ఆమె అడిగింది.

ఇదంతా రాజ్ కుంద్రా  కేసులో భాగంగానే జరుగుతున్నట్లు , ఆమె పోలీసులను ఆశ్రయించినప్పుడు , పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారట .ఇక ఈ హాట్  చిత్రాలు చిత్రీకరించాలని ఒత్తిడి చేయడంతోనే ఆమె కూడా ఇందులో భాగమయ్యింది అని తెలిపింది. కానీ  పోలీసులు ఆమె వాదనను కొట్టి పడేసి, అరెస్టు చేసినట్లు సమాచారం.






కష్టాల్లో చిరంజీవి డూప్... ఆయనెవరో తెలుసా ?

ధనుష్ సినిమాలో నటించబోతున్న ఆ స్టార్ హీరోయిన్?

చరణ్ ఇన్వాల్వ్ మెంట్ వల్లే కియారా సెలక్షన్..!

హాట్ చిత్రాలు వీడియోలో నటించిన నటి గెహనా వశిస్ట్ ను పోలీసులు ఈరోజు అరెస్టు చేయడం జరిగింది.

శిల్పా కెరీర్ పై రాజ్ కుంద్రా ఎఫెక్ట్... ఆమె సినిమాల పరిస్థితి ఇదీ ?

అబ్బా ... జక్కన్న, ఇంతకీ అసలు విషయం చెప్పన్నా ... ??

వామ్మో సీత పాత్రకు అన్ని కోట్ల..?

పోలీసులకు గుడ్ న్యూస్..ఇకపై వీక్ ఆఫ్.. !

సిఎం జగన్ దగ్గరికి చీడ పురుగులు, విష పురుగులు చేరాయి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>