MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth-hero-mallee-modalaindi-movie-promotion5dd8b426-202c-45a4-a6b2-13d9dc9a3867-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth-hero-mallee-modalaindi-movie-promotion5dd8b426-202c-45a4-a6b2-13d9dc9a3867-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు హీరోలు హీరోయిన్ లు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ పర్సనల్ విషయాలు కూడా పట్టించుకోకుండా వాటిని బయట పెడుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో దర్శకుడి గా నటుడి గా చేస్తున్న అవసరాల శ్రీనివాస్ ఇలానే తన సినిమాను అనౌన్స్ చేశాడు. నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఏకంగా తన సహ దర్శకుడి తో గొడవ పడినట్లు సీన్ క్రియేట్ చేసి ఆ తర్వాత అది ఫ్రాంక్ అని చెప్పాడు. అయితే అది బాగా వర్కౌట్ అయ్యి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది.sumanth{#}achu;keerthi reddy;srinivas avasarala;sumanth;marriage;twitter;Heroine;News;Cinemaప్రమోషన్ కోసం ఇంత రచ్చ చేయాలా సుమంత్!!ప్రమోషన్ కోసం ఇంత రచ్చ చేయాలా సుమంత్!!sumanth{#}achu;keerthi reddy;srinivas avasarala;sumanth;marriage;twitter;Heroine;News;CinemaSat, 31 Jul 2021 23:43:07 GMTఇటీవల కాలంలో తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు హీరోలు హీరోయిన్ లు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ పర్సనల్ విషయాలు కూడా పట్టించుకోకుండా వాటిని బయట పెడుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో దర్శకుడి గా నటుడి గా చేస్తున్న అవసరాల శ్రీనివాస్ ఇలానే  తన సినిమాను అనౌన్స్ చేశాడు. నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఏకంగా తన సహ దర్శకుడి తో గొడవ పడినట్లు సీన్ క్రియేట్ చేసి ఆ తర్వాత అది ఫ్రాంక్ అని చెప్పాడు. అయితే అది బాగా వర్కౌట్ అయ్యి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇక తాజాగా సుమంత్ కూడా ఇదే రకమైన వినూత్నమైన ప్రమోషన్ ను తన సినిమాకు చేశాడు. సుమంత్ కు కీర్తి రెడ్డి అనే హీరోయిన్ తో పెళ్లి జరగగా అది పెటాకులు ఆ విషయం అందరికి తెలిసిందే అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న సుమంత్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రెండో పెళ్లి చేసుకున్నాడు అనే వార్తలు వచ్చాయి. అంతే కాదు దానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమంత్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులను మొదలు పెట్టి పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించాలి జోరుగా ప్రచారం సాగింది. దీనిలో పేరు కూడా ఉండడం త ఆ ఫోటో వైరల్ గా మారింది.

అయితే దీనిపై అక్కినేని సుమంత్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ మధ్య తను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయని కానీ తన జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను ప్రస్తుతం ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న అని, ఈ చిత్రంలో తాను విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకునే వ్యక్తి పాత్రలో నటిస్తున్నానని ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన పెళ్లి పత్రిక లీక్ కావడంతో అందరూ తన రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనుకున్నారని ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాడు. 



ఫేడ్ అవుట్ హీరోలకు ఇంత డిమాండ్ ఏంటి..?

ఇండస్ట్రీ లో మళ్ళీ బిజీగా మారిన తమన్నా?

ఆచార్య వర్సెస్ అఖండ.. బిగ్ ఫైట్..!

బిగ్ బాస్ నుంచి తప్పుకున్న మంగ్లీ?

దూకుడు మీద ఉన్న రష్మిక?

పవన్, మహేష్ మల్టీస్టారర్.. త్రివిక్రం ఫిక్స్ అవ్వాల్సిందే..!

ఫస్ట్ లుక్ తో ఆల్ టైం రికార్డుని ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్..

ఆశలన్ని మహేష్ మీదే పెట్టుకున్న కీర్తి సురేష్..!

ప్రాజెక్ట్ Kలో అనుష్క.. ప్రభాస్ సూపర్ స్కెచ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>