BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pv-sindhu-0e9ae31e-3389-438c-b070-5a999b02aa16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pv-sindhu-0e9ae31e-3389-438c-b070-5a999b02aa16-415x250-IndiaHerald.jpgటోక్యో ఒలింపిక్స్‌లో నేడు యావత్ భారత్ దేశం ఎదురుచూస్తున్న తరుణం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. బ్యాడ్మింటన్‌ ప్లేయర్ పీవీ సింధు క్వార్ట్రర్ ఫైనల్ లో విజయం సాధించి సెమిస్ కి చేరుకున్న సంగతి తెలిసిందే . ఇక నేడు సింధు తన అదృష్టాన్ని సెమీస్‌ లో పరీక్షించుకునే సమయంpv sindhu{#}Olympic Games;pv sindhu;Indiaమరి కాసేపట్లో సెమిస్ పోరులో పీవీ సింధుమరి కాసేపట్లో సెమిస్ పోరులో పీవీ సింధుpv sindhu{#}Olympic Games;pv sindhu;IndiaSat, 31 Jul 2021 15:29:00 GMTటోక్యో ఒలింపిక్స్‌ లో నేడు యావత్ భారత్ దేశం ఎదురు చూస్తున్న తరుణం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. బ్యాడ్మింటన్‌ ప్లేయర్ పీవీ సింధు క్వార్ట్రర్ ఫైనల్ లో విజయం సాధించి సెమిస్ కి చేరుకున్న సంగతి తెలిసిందే . ఇక నేడు సింధు తన అదృష్టాన్ని సెమీస్‌ లో పరీక్షించుకునే సమయం ఆసన్నమయింది. సెమిస్ పోరులో తైజాయింగ్‌ తో తలపడనుండగా పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో నేటి వరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా రికార్డు క్రెయిట్ చేసింది. కాగా సెమిస్ లో పీవీ సింధు కి కఠిన పరీక్ష ఎదురవనుంది. కాగా చైనా ప్లేయర్ తైజాయింగ్‌ పీవీ సింధు రికార్డు బాగా లేకపోవడం తో సెమిస్ గండాన్ని దాటుతుందా లేదా అని వేచి చూడాలి. కాబట్టి అందరు సెమిస్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.



వామ్మో సీత పాత్రకు అన్ని కోట్ల..?

సెమిస్ లో ఓటమి పాలయ్యిన పీవీ సింధు

తమిళ హీరోల వెంట ఎందుకు పడుతున్నారు ?

ఎన్టీఆర్ ని చంపేయాలనుకున్న హీరోయిన్ ఈమె..

గుడ్ న్యూస్: వారికి కూడా వ్యాక్సిన్ వేస్తారట...!

వాడ‌కం బాగుంది కానీ వాత‌లే ..

బుల్లి పిట్ట : ప్రతి ఒక్కరికి అవసరమయ్యే యాప్స్ ఏంటో తెలుసా..?

ఆ విషయంలో మనమే నెంబర్ వన్..?

టెస్ట్ సిరీస్ ముంగిట.. టీమిండియాకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్ కు బ్యాడ్ న్యూస్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>