HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health83ae63bc-ca0a-4e37-a95a-ab07b6ce044b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health83ae63bc-ca0a-4e37-a95a-ab07b6ce044b-415x250-IndiaHerald.jpgనీరు మన శరీరానికి చాలా అవసరం. నీరు తాగానిదే మనం బ్రతకలేము. కాని నీళ్లు ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి. ఇక పండ్లు తిన్న తర్వాత నీళ్లు అస్సలు తాగకూడదు. పండ్లలో 80 నుంచి 90 శాతం దాకా నీరు ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందులో ఉంటాయి.ఇక ఇది కాకుండా పండ్లలో షుగర్ కంటెంట్ లేదా సిట్రిక్ యాసిడ్ లు కూడా ఉంటాయి. అందుకే ఏమైన పండ్లు తిన్న తరువాత 45 నిమిషాల వరకు నీరు అస్సలు తాగకూడదు.ఇక ఐస్ క్రీం తిన్న వెంటనే అస్సలు నీరు తాగకూడదు. ఇక ఇలా చేస్తే ఖచ్చితంగా దంత సమస్యలు అనేవి వస్health{#}Ice cream;Sugar;Coffee;Manamఇవి తిన్నాక నీళ్లు తాగుతున్నారా? అయితే మీ ప్రాణం పోయినట్టే!ఇవి తిన్నాక నీళ్లు తాగుతున్నారా? అయితే మీ ప్రాణం పోయినట్టే!health{#}Ice cream;Sugar;Coffee;ManamSat, 31 Jul 2021 11:41:00 GMTనీరు మన శరీరానికి చాలా అవసరం. నీరు తాగానిదే మనం బ్రతకలేము. కాని నీళ్లు ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి. ఇక పండ్లు తిన్న తర్వాత నీళ్లు అస్సలు తాగకూడదు. పండ్లలో 80 నుంచి 90 శాతం దాకా నీరు ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందులో ఉంటాయి.ఇక ఇది కాకుండా పండ్లలో షుగర్ కంటెంట్ లేదా సిట్రిక్ యాసిడ్ లు కూడా ఉంటాయి. అందుకే ఏమైన పండ్లు తిన్న తరువాత 45 నిమిషాల వరకు నీరు అస్సలు తాగకూడదు.ఇక ఐస్ క్రీం తిన్న వెంటనే అస్సలు నీరు తాగకూడదు. ఇక ఇలా చేస్తే ఖచ్చితంగా దంత సమస్యలు అనేవి వస్తాయి. అలాగే చిగుళ్లు చాలా బలహీనంగా మారతాయి. గొంతు నొప్పి సమస్య కూడా ఎక్కువవుతుంది.ఇక ఐస్ క్రీం తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత కూడా నీరు తాగవచ్చు.

టీ లేదా కాఫీ ఏదైనా వేడి పానీయం తాగిన తర్వాత నీరు అస్సలు తాగవద్దు. కూల్ లేదా వేడి కలిపి అసలు ఎప్పుడు తీసుకోకూడదు. అలా చేస్తే జీర్ణవ్యవస్థ అనేది చాలా మందగిస్తుంది. కడుపులో బరువు, వాయువు ఇంకా ఆమ్లత్వం వంటి సమస్యలు అనేవి వస్తాయి.ఇక వేరుశెనగ తిన్న తర్వాత కూడా నీరు తాగాలనే కోరిక అందరికి ఉంటుంది. కానీ అలా నీరు తాగకూడదు. వేరుశనగ ఇంకా నీరు రెండూ ఒకదానికొకటి చాలా విరుద్దమైనవి. అందువల్ల అది తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు ఇంకా గొంతు నొప్పి సమస్యలు అనేవి వస్తాయి.ఇక భోజనానికి 45 నిమిషాల ముందు 45 నిమిషాల తర్వాత నీరు అస్సలు తాగకూడదు. ఇక అన్నం తినేటపుడు తరచూ నీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ అనేది మందగిస్తుంది.అందుకే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.అందువల్ల ఊబకాయం వచ్చే సమస్యలు ఉంటాయి.



క‌వ‌ల పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రిటీలు వీళ్లే ?

సమంత అక్కినేని పేరును తొలగించిదంట కారణం.. అదేనా !

తెలంగాణలో మరో ఉద్యమం మొదలు..?

విజయం మీదే: సమాజంలో మీదైన మార్క్ ఉందా ?

ఈ టాప్‌స్టార్స్ ఈ-కామర్స్ దిగ్గజాలకు ప్రచారం చేస్తూ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

కొడుకు కోసం పూరి జగన్నాథ్ డేర్ స్టెప్ వేస్తాడా!!

బాలీవుడ్ రోజు రోజుకి ఇలా దిగజారిపోతుందేంటి?

గూగుల్ లొకేష‌న్ ట్రాకింగ్ : నీ వెంటే వ‌స్తా..!

బర్త్ డే బోయ్ : లవ్ యూ సోనూ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>