BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andhrapradeshe8576f57-2afb-4cda-a989-7d1878e80462-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andhrapradeshe8576f57-2afb-4cda-a989-7d1878e80462-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే రిజల్ట్స్ కు ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన స్లిప్ టెస్ట్ లు FA పరీక్షలకు వెయిటేని ఇచ్చి ఫైనల్ రిజల్ట్స్ ను ఇవ్వాలంటూ చాయారతన్ కమిటీ సిఫారసులు ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఇప్పటి వరకు FA పరీక్షల మార్కులు మరియు స్లిప్ టెస్టుల మార్కులను విద్యాశాఖ ఇంకా సిద్దం చేయనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రిజల్ట్స్ విడుదల చేయడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఉంAndhrapradesh{#}students;Government;Coronavirusఏపీ :టెన్త్ రిజల్ట్స్ వచ్చేది అప్పుడే.. ?ఏపీ :టెన్త్ రిజల్ట్స్ వచ్చేది అప్పుడే.. ?Andhrapradesh{#}students;Government;CoronavirusSat, 31 Jul 2021 07:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే రిజల్ట్స్ కు ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన స్లిప్ టెస్ట్ లు FA పరీక్షలకు వెయిటేని ఇచ్చి ఫైనల్ రిజల్ట్స్ ను ఇవ్వాలంటూ చాయారతన్ కమిటీ సిఫారసులు ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఇప్పటి వరకు FA పరీక్షల మార్కులు మరియు స్లిప్ టెస్టుల మార్కులను విద్యాశాఖ ఇంకా సిద్దం చేయనట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రిజల్ట్స్ విడుదల చేయడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. కరోనా కాలంలో విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలు చెప్పినప్పటికీ కేసులు పెరిగిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించేందుకు సాహసం చేయలేదు. దాంతో విద్యార్థులకు స్లిప్ టెస్ట్ లు మరియు FA పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు.


ఏపీ : రేపు 60లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు.. !

ఏపీలో రెండు రోజులు.. తెలంగాణ లో మూడు రోజులు.. !

తెలంగాణలో మరో ఉద్యమం మొదలు..?

హుజూరాబాద్ హంగామాకు తాత్కాలిక బ్రేక్..

స్టాలిన్ కఠిన నిర్ణయం.. తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌.. అసలు లెక్కలేం చెబుతున్నాయి..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నందికొట్కూరులో బైరెడ్డి హవా...ఆర్థర్‌కు మళ్ళీ ఛాన్స్ ఉందా?

నిపుణులు థర్డ్‌వేవ్‌ ప్రభావం అంతగా ఉండకపోవచ్చంటున్నారు. ఇప్పటికే దేశంలోని 67.6శాతం ప్రజలకు కరోనాపై పోరాడే యాంటీబాడీలు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 45 కోట్ల టీకాలు కూడా ఇచ్చాం. అందువల్ల కరోనా థర్డ్ వేవ్‌ రాకపోవచ్చని.. వచ్చినా అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

జైల్లో ఉమా.. సూపరింటెండెంట్ బదిలీ.. అసలేమవుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>