BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/kcr-dalitha-bandhu31046160-a419-4191-8e5d-04fd06e39562-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/kcr-dalitha-bandhu31046160-a419-4191-8e5d-04fd06e39562-415x250-IndiaHerald.jpgబిజెపి నేత మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. తాను ముఖ్యమంత్రి అయింది ఎంత నిజమో.. దళితబంధు కూడా అంతే నిజమంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వస్తే నన్ను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు అని ఆయన విమర్శలు చేసారు. కేసీఆర్ హామీకి శాసససభ మాజీ స్పీకర్ మధుసూదనాచారినే సాక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేసారు. క్యాబినెట్ లో మధుసూదనాచారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ కండిషన్ పెట్టాడు అని అన్నారు. ఈటెల వలనే దళితబంధు వచ్చిందని హుజురాబాద్ ప్రజలు భావిస్తున్నారు అని ఆయన చెkcr{#}Cabinet;Backward Classes;Telangana Chief Minister;Huzurabad;KCR;Telangana;Bharatiya Janata Party;Ministerకేసీఆర్ సిఎం ఆఫర్ ఇచ్చింది ఎవరికి...?కేసీఆర్ సిఎం ఆఫర్ ఇచ్చింది ఎవరికి...?kcr{#}Cabinet;Backward Classes;Telangana Chief Minister;Huzurabad;KCR;Telangana;Bharatiya Janata Party;MinisterFri, 30 Jul 2021 14:45:00 GMTబిజెపి నేత మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. తాను ముఖ్యమంత్రి అయింది ఎంత నిజమో.. దళితబంధు కూడా అంతే నిజమంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వస్తే నన్ను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు అని ఆయన విమర్శలు చేసారు. కేసీఆర్ హామీకి శాసససభ మాజీ స్పీకర్ మధుసూదనాచారినే సాక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేసారు. క్యాబినెట్ లో మధుసూదనాచారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ కండిషన్ పెట్టాడు అని అన్నారు.

ఈటెల వలనే దళితబంధు వచ్చిందని హుజురాబాద్ ప్రజలు భావిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా హుజారాబాద్ ఎన్నికల నేపధ్యంలో బిజెపి కీలక నేతలు అందరూ హుజూరాబాద్ లో పర్యటిస్తూ ఈటెలకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటెల రాజేంద్ర ప్రస్తుతం పాదయాత్ర చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.



ఎంపీ క‌విత‌కు హైకోర్ట్ లో ఊర‌ట‌.. !

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు బండి సంజయ్...?

నా దెబ్బ అలా ఉంది... ఈటెల సెటైర్

ప్రగతి భవన్ ను కూల్చేస్తాం..కేసీఆర్‌ను వదిలిపెట్టబోం ?

ఢిల్లీ గేట్ : సాయిరెడ్డి వెర్సస్ స్పీకర్

నెట్ ఫ్లిక్స్ కు రాం రాం చెప్పిన రానా

టాలీవుడ్ అంటే జ‌గ‌న్‌కు ఎందుకంత మంట ?

ఏపీ సీడ్స్ కు జాతీయ అవార్డు

మేరీ‌కోమ్‌కు అన్యాయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>