BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dead755e1727-9c39-4eb9-8532-fe8297209e22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dead755e1727-9c39-4eb9-8532-fe8297209e22-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకేసారి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విద్యుదాఘాతం ఘటనలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా పనిచేస్తున్న ఆరుగురు ఒడిశా వాసులు మరణించారు. రాత్రి సమయంలో చెరువు గట్టుపై ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిని ఒడిశాకు చెందిన రామ్మూర్తి, కిరణ్ , మనోజ్ , పండబో, మహేంద్ర, నవీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి వలస జీవితాల్లో విషాదాన్ని గdead{#}Pond;Odisha;mandalam;kiran;Districtగుంటూరు జిల్లాలో విద్యుత్ షాక్.. ఆరుగురు మృతిగుంటూరు జిల్లాలో విద్యుత్ షాక్.. ఆరుగురు మృతిdead{#}Pond;Odisha;mandalam;kiran;DistrictFri, 30 Jul 2021 07:25:00 GMTజిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకేసారి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విద్యుదాఘాతం ఘటనలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా పనిచేస్తున్న ఆరుగురు ఒడిశా వాసులు మరణించారు. రాత్రి సమయంలో చెరువు గట్టుపై ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.


మరణించిన వారిని ఒడిశాకు చెందిన రామ్మూర్తి,  కిరణ్ , మనోజ్ , పండబో, మహేంద్ర, నవీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి వలస జీవితాల్లో విషాదాన్ని గుర్తు చేస్తోంది. పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో వచ్చి పని చేసే ఒడిశా వాసులు పిట్టల్లా రాలిపోయారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. ఇందులో మరేదైనా కోణం ఉందా అన్న అనుమానంతోనూ దర్యాప్తు చేస్తున్నారు.



మేకను రేప్‌ చేసిన కామాంధులు... ప్రధానిపై సెటైర్లు ?

గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకేసారి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విద్యుదాఘాతం ఘటనలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా పనిచేస్తున్న ఆరుగురు ఒడిశా వాసులు మరణించారు.

రోజాకు షాక్ ఇవ్వబోతున్న నారాయణ..!

పుష్పతో రిలీజ్ లింక్ పెట్టుకున్న వరుణ్ తేజ్ గని..!

ఏపీలో 1180 ఉద్యోగాలకు ఉత్తర్వులు!

బ్రేకింగ్: ఇక లాభం లేదని హైకోర్ట్ కి వెళ్ళిన ఉమా...?

జగనోరి కోరిక తీరడం అంత వీజీనా..?

కేసీఆర్ నువ్వెక్కడ ఆనాడు . ?

బెంగళూరు హిజ్రాలు వర్సెస్ అనంతపురం హిజ్రాలు... మేటర్ ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>