BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/missing-man-found-after-40-years-dc604975-0f22-40c1-88b6-92dcdf0a0c9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/missing-man-found-after-40-years-dc604975-0f22-40c1-88b6-92dcdf0a0c9a-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళి ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తే బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తరువాత తిరిగోస్తేనే అదోలా ఉంటుంది. అంతా కొత్తగా అన్పిస్తుంటుంది. మన ఇల్లే మనకు వెరైటీగా అన్పిస్తుంది. మరి 40 ఏళ్ల తరువాత తిరిగొస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడం చాలా కష్టం కదా. కానీ ఓ వ్యక్తికి ఇప్పుడు అదే జరిగింది. చిన్నప్పుడు తప్పిపోయిన ఆయన సగం జీవితం గడిచిపోయాక ఇంటికి తిరిగి వచ్చాడు. షాక్ అవ్వడం కుటుంబ సభ్యులు, ఊర్లో వాళ్ళ వంతు అయ్యింది. ఈ అరుదైన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి Missing Man Found after 40 Years;{#}Nalgonda;Khammam;Manam;House;srinivas;Father6వ తరగతిలో తప్పిపోయి 40 ఏళ్ల తరువాత ఇంటికి...!!6వ తరగతిలో తప్పిపోయి 40 ఏళ్ల తరువాత ఇంటికి...!!Missing Man Found after 40 Years;{#}Nalgonda;Khammam;Manam;House;srinivas;FatherFri, 30 Jul 2021 11:06:00 GMTసాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళి ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తే బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తరువాత తిరిగోస్తేనే అదోలా ఉంటుంది. అంతా కొత్తగా అన్పిస్తుంటుంది. మన ఇల్లే మనకు వెరైటీగా అన్పిస్తుంది. మరి 40 ఏళ్ల తరువాత తిరిగొస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడం చాలా కష్టం కదా. కానీ ఓ వ్యక్తికి ఇప్పుడు అదే జరిగింది. చిన్నప్పుడు తప్పిపోయిన ఆయన సగం జీవితం గడిచిపోయాక ఇంటికి తిరిగి వచ్చాడు. షాక్ అవ్వడం కుటుంబ సభ్యులు, ఊర్లో వాళ్ళ వంతు అయ్యింది. ఈ అరుదైన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...
 
నల్గొండ పట్టణంలోని చాకలి బజార్ కు చెందిన నల్లగంతుల పుల్లయ్య. చిన్నప్పుడు ఎప్పుడో ఆరవ తరగతిలో తండ్రి మందలించాడు. దీంతో అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు పుల్లయ్య. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో కాలమే సమాధానం అన్నట్టుగా ఆయన ఫ్యామిలీ మిన్నకుండి పోయింది. పలు ప్రాంతాల్లో తిరిగి చివరకు పుల్లయ్య ఖమ్మం చేరుకున్నాడు. ఖమ్మం అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ అతని వివరాలు కనుక్కుని కుటుంబ సభ్యులకు అప్పగించాడు. 40 ఏళ్ల తర్వాత మళ్లీ చెంతకు చేరిన అతన్ని చూసి కుటుంబం అంతా సంతోషంగా ఉంది.



కేసీఆర్ కు షాక్ ..హుజురాబాద్ బరిలో మరో వందమంది..?

బాలీవుడ్‌లో రీమేక్ అవుతోన్న‌ ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ ...!

చీర అందాలతో మతి పోగొడుతున్న దివి..!

బాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చేందుకు వంగ‌వీటి రెడీ ?

ఎంత జాకీలేసి లేపినా.. ఇక టీడీపీ లేవదా..?

జ‌గన్ అంద‌లం ఎక్కించిన నేత‌కు సొంత పార్టీ నేత‌ల పొగ ?

చేప పిల్లను ఆ ద్వారం నుండి కడుపులోకి తోచుకున్న వ్యక్తి .. చివరికి..?

టిడ్కో ఇళ్లపై వైసీపీ మరో సెల్ఫ్ గోల్..

రాత్రులు ఐస్ క్రీమ్ తినే అలవాటు ఈ సినిమా నుంచే మొదలైంది..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>