Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kajalf03f880c-8a92-4775-a8e9-e4e7a58b66eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kajalf03f880c-8a92-4775-a8e9-e4e7a58b66eb-415x250-IndiaHerald.jpgకాజల్ అగర్వాల్ కి సినిమాలు తగ్గడం మొదలయ్యాక తన ఇష్టాలను మార్చుకుంటూ ముందుకు పోతుంది. ఒకప్పుడు హారర్ జానర్ అంటేనే అస్సలు చేయను అనేది. నాకు హారర్ సినిమాలు అంటే అస్సలు ఇష్టం లేదు అంటూ తెగ స్టేట్ మెంట్స్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అవే సినిమాలు ఒప్పుకుంటుంది.అవకాశాల కోసం అడ్డమైన సినిమాలు ఒప్పుకుంటుంది. ఫేడ్ అవుట్ దశలో ఉన్న ప్రతి తెలుగు హీరోయిన్ ఇలాగే చేస్తోంది. అంతమాత్రాన కాజల్ అగర్వాల్ ను ఒక్కదాన్నే ఎందుకు ఇలా తప్పుబట్టడం అంటే.. కాజల్ చేతిలో ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. Kajal{#}November;Dalapathi;Joseph Vijay;kajal aggarwal;Bharateeyudu;Tamil;Ishtam;Chiranjeevi;News;Hero;Genre;Telugu;Cinemaకాజల్ మరొక హారర్ సినిమా చేయబోతుందా?కాజల్ మరొక హారర్ సినిమా చేయబోతుందా?Kajal{#}November;Dalapathi;Joseph Vijay;kajal aggarwal;Bharateeyudu;Tamil;Ishtam;Chiranjeevi;News;Hero;Genre;Telugu;CinemaFri, 30 Jul 2021 13:45:00 GMTకాజల్  అగర్వాల్ కి సినిమాలు తగ్గడం మొదలయ్యాక తన ఇష్టాలను మార్చుకుంటూ ముందుకు పోతుంది. ఒకప్పుడు హారర్ జానర్ అంటేనే అస్సలు చేయను అనేది. నాకు హారర్ సినిమాలు అంటే అస్సలు ఇష్టం లేదు అంటూ తెగ స్టేట్ మెంట్స్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అవే సినిమాలు ఒప్పుకుంటుంది.అవకాశాల కోసం అడ్డమైన సినిమాలు ఒప్పుకుంటుంది. ఫేడ్ అవుట్ దశలో ఉన్న ప్రతి తెలుగు హీరోయిన్ ఇలాగే చేస్తోంది. అంతమాత్రాన కాజల్ అగర్వాల్ ను ఒక్కదాన్నే ఎందుకు ఇలా తప్పుబట్టడం అంటే.. కాజల్ చేతిలో ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్  చిరంజీవితో ఆచార్య చేస్తుంది. కమల్ హాసన్ తో  భారతీయుడు -2 సినిమా చేస్తోంది. అలాగే తమిళ స్టార్ హీరో  దళపతి విజయ్ తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. ఇన్ని భారీ ఆఫర్లు చేతిలో ఉంచుకొని చిన్న చిన్న సోలో సినిమాల నటించడం అంత అవసరమా అని చాలా మంది అనుకుంటున్నారు.

అయినా హారర్ మూవీలే చేయను అని చాలాసార్లు గతంలో చెప్పి ఇప్పుడు డబ్బులు ఇస్తారు కదా అని హారర్ జోనర్ సినిమాలు చేస్తే ఎలా అని ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు.ఇదే విషయాన్ని ఓ నెటిజన్ అడిగితే.. కాజల్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఓ సినీ నటిగా అన్ని రకాల జోనర్ కథలు, పాత్రలు చేయాలి కదా అని అందుకే హారర్ జోనర్ లో తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ చేశాను.

తాజాగా మళ్ళీ ఇదే జోనర్ లో మరొక సినిమా చేయబోతున్నాను అంటూ తెలిపింది. విహారి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో కాజల్ ఓ హారర్ సినిమా చేయబోతుంది అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. అతి త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలవుతుందని సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే ఇదే సంవత్సరం నవంబర్ లో ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందింది.



'విష్ణుప్రియ' కు ఆఫర్లు ఇచ్చే వారే లేరా ?

పవన్ సినిమాకు భారీ రేటు..!

చంద్రముఖి చిల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

నటుడిగా లెజెండరీ డైరెక్టర్..ఫస్ట్ లుక్ అదుర్స్.. !

ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ రేటింగ్ త‌గ్గ‌డానికి ఎవ‌రు కార‌ణం ?

చిరు అనవసరపు రిస్క్ తీసుకుంటున్నాడా..!!

యాంకర్‌కు ఝలక్ ఇచ్చిన నేచురల్ స్టార్..?

నెట్ ఫ్లిక్స్ కు రాం రాం చెప్పిన రానా

ప్రభాస్ అభిమానులకు పూజాహెగ్డే ప్రామిస్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>